Sunday, July 12, 2020

Mr.Perfect » Aggipullalanti      మిస్టర్ పర్ఫెక్ట్ » అగ్గిపుల్లలాంటి

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Aggipullalanti / అగ్గిపుల్లలాంటి

Song Details:Actor : Prabhas / ప్రభాస్ ,Actress : Kajal / కాజల్ ,  Tapsee / తాప్సీ ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Gopika Poornima / గోపికా పూర్ణిమ ,Song Category : Love & Romantic Songs
aggipullalaaMTi aaDapilla naenu... naenu

  nannu chinnachoopu choostae oorukOnu... kOnu
  eMdulOnu neeku naenu teesipOnu
  naa saMgataeMTO telusukOvaa pOnu pOnu
  achchamaina palle raaNi pilla naenu
  pachchi pairagaali peelchi periginaanu
  aerikOri gillikajjaa peTTukOnu
  ninnu choostae gillakuMDaa uMDalaenu
  hOy^ hOy hOy hae...
  sooTu booTu sTailu suMdaraa
  laenipOni Daabu maanaraa
  ee oorilO paichaeyi naadiraa
  naa goppa nuvvu oppukO tappu laeduraa
  raevulOni taaTicheTTulaa nee ekkuvaemiTO
  aa chukkallOni choopu koddigaa naela diMchukO Oy
 
Click here to hear the song
అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల నేను... నేను

  నన్ను చిన్నచూపు చూస్తే ఊరుకోను... కోను
  ఎందులోను నీకు నేను తీసిపోను
  నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను
  అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను
  పచ్చి పైరగాలి పీల్చి పెరిగినాను
  ఏరికోరి గిల్లికజ్జా పెట్టుకోను
  నిన్ను చూస్తే గిల్లకుండా ఉండలేను
  హోయ్ హోయ్ హోయ్ హే...
  సూటు బూటు స్టైలు సుందరా
  లేనిపోని డాబు మానరా
  ఈ ఊరిలో పైచేయి నాదిరా
  నా గొప్ప నువ్వు ఒప్పుకో తప్పు లేదురా
  రేవులోని తాటిచెట్టులా నీ ఎక్కువేమిటో
  ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేల దించుకో ఓయ్

 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment