Tuesday, July 7, 2020

Mr.Perfect » Aakaasham Baddalaina మిస్టర్ పర్ఫెక్ట్ » ఆకాశం బద్దలైన

July 07, 2020 Posted by Publisher , No comments
 

Song » Aakaasham Baddalaina / ఆకాశం బద్దలైన
Song Details:Actor : Prabhas / ప్రభాస్,Actress : Kajal / కాజల్ ,  Tapsee / తాప్సీ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్ ,Lyrics Writer : Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer : Megha / మేఘ ,  Sagar / సాగర్,Song Category : Love & Romantic Songs
aakaaSaM baddalaina sauMDu guMDelOna
 
mOgutuMdi ninnu kalisaaka..

maeghaalae guddukunna laiT kaLLallOna chaerukuMdi ninnu kalisaaka..
rai rai rai raiD chaesaey raakeT laa manasuni..
sai sai sai saiD chaesaey signals tO aeM pani..
ika haivaelainaa van vaelainaa kadaladae baMDi taere binaa..
aakaaSaM baddalaina sauMDu guMDelOna
mOgutuMdi ninnu kalisaaka..
maeghaalae guddukunna laiT kaLLallOna chaerukuMdi ninnu kalisaaka..



paarTee laa vuMdi neetOTi pratee kshaNaM
eMdukaMTae cheppalaenu kaaraNaM..
TaesTeegaa uMdi nuvvu cheppae pratee padaM
baaguMdabbaa maaTallOna muMchaDaM..
hae rOlar kOsTar eMtunnaa ee thrillistuMdaa jaaNaa
neetO paaToo tirigaestuMTae jOrae taggaenaa..
kaarToon chaanallOnainaa ee phannuMdaa bOlOnaa
neetO paaToo gaDipaestuMTae Taimae telisaenaa..
ika saalsaalaina saaMbaalainaa kadaladae voLLu taere binaa..
aakaaSaM baddalaina sauMDu guMDelOna
mOgutuMdi ninnu kalisaaka..
maeghaalae guddukunna laiT kaLLallOna chaerukuMdi ninnu kalisaaka..



aan lain lO nuvvu haay aMTae naa madi  klauD nain lOki nannu tOstadi
aaph lain  lO nuvvu unnaavaMTae madi kOlD main lOki dooraestadi
ae  plaes ayinaa  greeTiMg kaarD laa kanipistuMdi chaanaa
naatO paaTu ee pheeliMg neekoo kottaenaa..
ae rOjainaa vaalaiMTans Dae anipistuMdae  mainaa
naatO paaTu aDugaestuMTae neekoo aMtaenaa..
ika DaeTiMgayinaa phaiTiMgayinaa gaDavadae rOju taere binaa..
aakaaSaM baddalaina sauMDu guMDelOna
mOgutuMdi ninnu kalisaaka..
maeghaalae guddukunna laiT kaLLallOna chaerukuMdi ninnu kalisaaka..



Click here to hear the song
ఆకాశం బద్దలైన సౌండు గుండెలోన
 
మోగుతుంది నిన్ను కలిసాక..

మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళల్లోన చేరుకుంది నిన్ను కలిసాక..
రై రై రై రైడ్ చేసేయ్ రాకెట్ లా మనసుని..
సై సై సై సైడ్ చేసేయ్ సిగ్నల్స్ తో ఏం పని..
ఇక హైవేలైనా వన్ వేలైనా కదలదే బండి తేరె బినా..
ఆకాశం బద్దలైన సౌండు గుండెలోన
మోగుతుంది నిన్ను కలిసాక..
మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళల్లోన చేరుకుంది నిన్ను కలిసాక..



పార్టీ లా వుంది నీతోటి ప్రతీ క్షణం
ఎందుకంటే చెప్పలేను కారణం..
టేస్టీగా ఉంది నువ్వు చెప్పే ప్రతీ పదం
బాగుందబ్బా మాటల్లోన ముంచడం..
హే రోలర్ కోస్టర్ ఎంతున్నా ఈ థ్రిల్లిస్తుందా జాణా
నీతో పాటూ తిరిగేస్తుంటే జోరే తగ్గేనా..
కార్టూన్ చానల్లోనైనా ఈ ఫన్నుందా బోలోనా
నీతో పాటూ గడిపేస్తుంటే టైమే తెలిసేనా..
ఇక సాల్సాలైన సాంబాలైనా కదలదే వొళ్ళు తేరె బినా..
ఆకాశం బద్దలైన సౌండు గుండెలోన
మోగుతుంది నిన్ను కలిసాక..
మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళల్లోన చేరుకుంది నిన్ను కలిసాక..



ఆన్ లైన్ లో నువ్వు హాయ్ అంటే నా మది  క్లౌడ్ నైన్ లోకి నన్ను తోస్తది
ఆఫ్ లైన్  లో నువ్వు ఉన్నావంటే మది కోల్డ్ మైన్ లోకి దూరేస్తది
ఏ  ప్లేస్ అయినా  గ్రీటింగ్ కార్డ్ లా కనిపిస్తుంది చానా
నాతో పాటు ఈ ఫీలింగ్ నీకూ కొత్తేనా..
ఏ రోజైనా వాలైంటన్స్ డే అనిపిస్తుందే  మైనా
నాతో పాటు అడుగేస్తుంటే నీకూ అంతేనా..
ఇక డేటింగయినా ఫైటింగయినా గడవదే రోజు తేరె బినా..
ఆకాశం బద్దలైన సౌండు గుండెలోన
మోగుతుంది నిన్ను కలిసాక..
మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళల్లోన చేరుకుంది నిన్ను కలిసాక..



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment