Monday, July 27, 2020

Moodu Mullu » Letha Chaligalulu      మూడు ముళ్ళు » లేత చలిగాలులూ

July 27, 2020 Posted by Publisher , No comments

Song » Letha Chaligalulu / లేత చలిగాలులూ

Song Details:Actor : Chandra Mohan / చంద్రమోహన్ ,Actress : Raadhika / రాధిక ,Music Director : Raajan Naagendra / రాజేన్ నాగేంద్ర ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
lEta caligaalulU.. hOy..dOcukOraaduraa..

cali velugu vennelalu ninu taakagaa tagavuraa..A..A..A



lEta caligaalulU.. hOy..dOcukOlEvulE

mana valapu vaakilini avi taakagaa lEvulE.. E..E..E



lEta caligaalulU.. hOy..dOcukOraaduraa..



aMdaala naa kurulatO viMjaamaralu vZIcanaa

aMdaala naa kurulatO viMjaamaralu vZIcanaa

raagaM..bhaavaM..snEhaM..mOhaM..ninnE vEDanaa



nI kurula vIvanalaku naa hRudayamarpiMcanaa

rUpaM.. dIpaM.. shilpaM..naaTyaM..nIlO cUDanaa

kanula bhaaShpaalu..

A..haa..

kalala bhaaShyaalu..

lalalaa..laa..hO.. valapulaa saagi..

valalugaa mUgi..

kaalaanni baMdhiMcagaa



lEta caligaalulU.. hOy..dOcukOraaduraa..

cali velugu vennelalu ninu taakagaa tagavuraa..



lEta caligaalulU.. hOy..dOcukOlEvulE



adharaala  kaavyaalaku aavEshamaMdiMcanaa

adharaala kaavyaalaku aavEshamaMdiMcanaa

valapE pilupai.. vayasE muDupai .. ninnE cEranaa



maMdaara mukuLaalatO paadaalu pUjiMcanaa 

alanai.. kalanai.. virinai..Jarinai.. ninnER kOranaa

hRudaya naadaala..

A..haa..

madhura raagaala..

ha.. lalalaa

ciguru sarasaala..

nava vasaMtaala..

virulennO aMdiMcagaa



lEta caligaalulU.. hOy..dOcukOlEvulE

mana valapu vaakilini avi taakagaa lEvulE..

Aha..AAhahaa..hOy..Uhu..UUhU..hU
లేత చలిగాలులూ.. హోయ్..దోచుకోరాదురా..

చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా..ఆ..ఆ..ఆ



లేత చలిగాలులూ.. హోయ్..దోచుకోలేవులే

మన వలపు వాకిలిని అవి తాకగా లేవులే.. ఏ..ఏ..ఏ



లేత చలిగాలులూ.. హోయ్..దోచుకోరాదురా..



అందాల నా కురులతో వింజామరలు వీచనా

అందాల నా కురులతో వింజామరలు వీచనా

రాగం..భావం..స్నేహం..మోహం..నిన్నే వేడనా



నీ కురుల వీవనలకు నా హృదయమర్పించనా

రూపం.. దీపం.. శిల్పం..నాట్యం..నీలో చూడనా

కనుల భాష్పాలు..

ఆ..హా..

కలల భాష్యాలు..

లలలా..లా..హో.. వలపులా సాగి..

వలలుగా మూగి..

కాలాన్ని బంధించగా



లేత చలిగాలులూ.. హోయ్..దోచుకోరాదురా..

చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా..



లేత చలిగాలులూ.. హోయ్..దోచుకోలేవులే



అధరాల  కావ్యాలకు ఆవేశమందించనా

అధరాల కావ్యాలకు ఆవేశమందించనా

వలపే పిలుపై.. వయసే ముడుపై .. నిన్నే చేరనా



మందార ముకుళాలతో పాదాలు పూజించనా 

అలనై.. కలనై.. విరినై..ఝరినై.. నిన్నే కోరనా

హృదయ నాదాల..

ఆ..హా..

మధుర రాగాల..

హ.. లలలా

చిగురు సరసాల..

నవ వసంతాల..

విరులెన్నో అందించగా



లేత చలిగాలులూ.. హోయ్..దోచుకోలేవులే

మన వలపు వాకిలిని అవి తాకగా లేవులే..

ఆహ..ఆఆహహా..హోయ్..ఊహు..ఊఊహూ..హూ

0 comments:

Post a Comment