Tuesday, July 21, 2020

Money » Vaarevaa Emi Face u      మనీ » వారెవా ఏమి ఫేసు

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Vaarevaa Emi Face u / వారెవా ఏమి ఫేసు

Song Details:Actor : Chinna / చిన్న ,  J.D.Chakravarthi / జె డి చక్రవర్తి ,Actress : Renuka Shahane / రేణుక సహానే ,Music Director : Sri Murthy / శ్రీ మూర్తి ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Sathyam / సత్యం ,  Seetharama Sastry / సీతారామ శాస్త్రి ,  Sri Murthi / శ్రీ మూర్తి ,Song Category : Devotional Songs
vaarevaa Emi PEsu accu hIrOlaa uMdi baasu
vacciMdi sinimaa caansu iMka vEseyyi marO DOsu
vaarevaa Emi PEsu accu hIrOlaa uMdi baasu
vacciMdi sinimaa caansu iMka vEseyyi marO DOsu
piccekki aaDiyansu reccipOyelaa ceyyi Daansu
ceppiMdi ceyyaraa nIvEraa muMdu DEsu
vaarevaa Emi PEsu accu hIrOlaa uMdi baasu



amitaabaccanu kannaa EM takkuva nuvvainaa
haalivuDlO ayinaa evarekkuva nI kannaa
PaiTu PITu aaTa paaTa raavaa nIkainaa
ciraMjIvainaa puDutUnE megaasTaar ayipOlEdayyaa
tegiMcE sattaa cUpaMdE saDan gaa swargaM raadayyaa
baalayya veMkaTEShU naagaarjunaa narEShU
raajEMdruDU surEShU raajashEKarU adarsu
mottaMgaa  aMdarU ayipOvaalOy maTaaShu



vaarevaa Emi PEsu accu hIrOlaa uMdi baasu



guMDaa rauDI daadaa aMTaarE baiTuMTE 
ikkaDa cEsE panlE sinimaallO cUpistE
OhO aMTU jai koDataaru tEDaa mEkappE
nuvvuMTE caallE aMTaaru katheMduku pOnlE aMTaaru
kaTauTlu gaTraa kaDataaru TikeTlaku koTTuku Castaaru
baavuMdi gaanI plaanu palTI koTTiMdO Emi gaanu
bEkaari baatu maanu jara daarU taggiMcu Kaanu
shakuna pakShilaa tagulukOku muMdu
 
vaarevaa Emi PEsu accu hIrOlaa uMdi baasu
vacciMdi sinimaa caansu iMka vEseyyi marO DOsu



 
Click here to hear the song
వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు
వచ్చింది సినిమా చాన్సు ఇంక వేసెయ్యి మరో డోసు
వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు
వచ్చింది సినిమా చాన్సు ఇంక వేసెయ్యి మరో డోసు
పిచ్చెక్కి ఆడియన్సు రెచ్చిపోయెలా చెయ్యి డాన్సు
చెప్పింది చెయ్యరా నీవేరా ముందు డేసు
వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు



అమితాబచ్చను కన్నా ఏం తక్కువ నువ్వైనా
హాలివుడ్లో అయినా ఎవరెక్కువ నీ కన్నా
ఫైటు ఫీటు ఆట పాట రావా నీకైనా
చిరంజీవైనా పుడుతూనే మెగాస్టార్ అయిపోలేదయ్యా
తెగించే సత్తా చూపందే సడన్ గా స్వర్గం రాదయ్యా
బాలయ్య వెంకటేషూ నాగార్జునా నరేషూ
రాజేంద్రుడూ సురేషూ రాజశేఖరూ అదర్సు
మొత్తంగా  అందరూ అయిపోవాలోయ్ మటాషు



వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు



గుండా రౌడీ దాదా అంటారే బైటుంటే 
ఇక్కడ చేసే పన్లే సినిమాల్లో చూపిస్తే
ఓహో అంటూ జై కొడతారు తేడా మేకప్పే
నువ్వుంటే చాల్లే అంటారు కథెందుకు పోన్లే అంటారు
కటౌట్లు గట్రా కడతారు టికెట్లకు కొట్టుకు ఛస్తారు
బావుంది గానీ ప్లాను పల్టీ కొట్టిందో ఏమి గాను
బేకారి బాతు మాను జర దారూ తగ్గించు ఖాను
శకున పక్షిలా తగులుకోకు ముందు



వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు
వచ్చింది సినిమా చాన్సు ఇంక వేసెయ్యి మరో డోసు
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment