Sunday, July 19, 2020

Money » Chakravarthiki      మనీ » ఛక్రవర్తికీ

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Chakravarthiki / ఛక్రవర్తికీ

Song Details:Actor : Chinna / చిన్న ,  J.D.Chakravarthi / జె డి చక్రవర్తి ,Actress : Renuka Shahane / రేణుక సహానే ,Music Director : Sri Murthy / శ్రీ మూర్తి ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Club & Item Songs
CakravartikI vIdhi biccagattekI
baMduvautaananI aMdi manI manI
amma cuTTamU kaadU ayya cuTTamU kaadu
ayinaa annI aMdi manI manI
paccanOTutO laiPu lakSha liMkulu
peTTukuMTuMdani aMdi manI manI
puTTaDaanikI paaDE kaTTaDaaniki madya
aMtaa tanE aMdi manI manI
kaalaM KarIdu cEddaaM padaMDi aMdi manI manI
tailaM tamaaShaa cUddaaM padaMDi aMdi manI manI
Dabbuni lab Dabbani guMDellO peTTukOraa
dIkShagaa dhanalakShmini lavvaaDi kaTTukOraa
CakravartikI vIdhi biccagattekI
baMduvautaananI aMdi manI manI
amma cuTTamU kaadU ayya cuTTamU kaadu
ayinaa annI aMdi manI manI



iMTadde kaTTavaa naa taMDrI nO eMTrI vIdhi vaakiTlO
doMgallE dUraali saileMTlI nI iMTlO cimma cIkaTlO
aMdukE padaa bradar manI vETakI
appukE padaa bradar pratI pUTaki
rOTI kapaDaa rUmu annI rUpI rUpaalE
sommuni sharaNammani caraNammu nammukOraa
dIkShagaa dhanalakShmini lavvaaDi kaTTukOraa



CakravartikI vIdhi biccagattekI
baMduvautaananI aMdi manI manI
amma cuTTamU kaadU ayya cuTTamU kaadu
ayinaa annI aMdi manI manI



prEmiMcukOvaccu darjaagaa pikcarlO pEda hIrOlaa
DrImiMcukOvaccu dhImaagaa DraamaalO prEma sTOrIlaa
paarkulO kanE kalE KarIdainadi
blaakulO konE velE sinI prEmadI
cUpiMcarugaa PrIShO vEsi prEmikulevvarikI
jIvitaM prati nimiShamU sommicci puccukOraa
dIkShagaa dhanalakShmini lavvaaDi kaTTukOraa



CakravartikI vIdhi biccagattekI
baMduvautaananI aMdi manI manI
amma cuTTamU kaadU ayya cuTTamU kaadu
ayinaa annI aMdi manI manI
kaalaM KarIdu cEddaaM padaMDi aMdi manI manI
tailaM tamaaShaa cUddaaM padaMDi aMdi manI manI
Dabbuni lab Dabbani guMDellO peTTukOraa
dIkShagaa dhanalakShmini lavvaaDi kaTTukOraa
a..Dabburaa Dabbu Dabbu raa
Dabbu DabbE Dabbu Dabbu raa
ఛక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ
బందువౌతాననీ అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదూ అయ్య చుట్టమూ కాదు
అయినా అన్నీ అంది మనీ మనీ
పచ్చనోటుతో లైఫు లక్ష లింకులు
పెట్టుకుంటుందని అంది మనీ మనీ
పుట్టడానికీ పాడే కట్టడానికి మద్య
అంతా తనే అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ
తైలం తమాషా చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా
ఛక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ
బందువౌతాననీ అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదూ అయ్య చుట్టమూ కాదు
అయినా అన్నీ అంది మనీ మనీ



ఇంటద్దె కట్టవా నా తండ్రీ నో ఎంట్రీ వీధి వాకిట్లో
దొంగల్లే దూరాలి సైలెంట్లీ నీ ఇంట్లో చిమ్మ చీకట్లో
అందుకే పదా బ్రదర్ మనీ వేటకీ
అప్పుకే పదా బ్రదర్ ప్రతీ పూటకి
రోటీ కపడా రూము అన్నీ రూపీ రూపాలే
సొమ్ముని శరణమ్మని చరణమ్ము నమ్ముకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా



ఛక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ
బందువౌతాననీ అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదూ అయ్య చుట్టమూ కాదు
అయినా అన్నీ అంది మనీ మనీ



ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్లో పేద హీరోలా
డ్రీమించుకోవచ్చు ధీమాగా డ్రామాలో ప్రేమ స్టోరీలా
పార్కులో కనే కలే ఖరీదైనది
బ్లాకులో కొనే వెలే సినీ ప్రేమదీ
చూపించరుగా ఫ్రీషో వేసి ప్రేమికులెవ్వరికీ
జీవితం ప్రతి నిమిషమూ సొమ్మిచ్చి పుచ్చుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా



ఛక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ
బందువౌతాననీ అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదూ అయ్య చుట్టమూ కాదు
అయినా అన్నీ అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ
తైలం తమాషా చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా
అ..డబ్బురా డబ్బు డబ్బు రా
డబ్బు డబ్బే డబ్బు డబ్బు రా

0 comments:

Post a Comment