Sunday, July 19, 2020

Money » Bhadram Be Careful      మనీ » భద్రం బి కేర్ ఫుల్

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Bhadram Be Careful / భద్రం బి కేర్ ఫుల్

Song Details:Actor : Chinna / చిన్న ,  J.D.Chakravarthi / జె డి చక్రవర్తి ,Actress : Renuka Shahane / రేణుక సహానే ,Music Director : Sri Murthy / శ్రీ మూర్తి ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chakravarthi / చక్రవర్తి ,  Sri Murthi / శ్రీ మూర్తి ,Song Category : Devotional Songs
BadraM bi kEr Pul bradarU Bartagaa maaraku byaacilarU
ShaadI maaTE vaddu gurU sOlE bratukE sO beTarU
BadraM bi kEr Pul bradarU Bartagaa maaraku byaacilarU
ShaadI maaTE vaddu gurU sOlE bratukE sO beTarU
aaliki meLLO muLLEshaanani aanaMdiMcE magavaaru
aa taaDE tama uritaaDannadi aalOciMcaka ceDutaaru
moguDayyE muhUrtamE magaaDi suKaala mugiMpu caapTaru
BadraM bi kEr Pul bradarU Bartagaa maaraku byaacilarU
ShaadI maaTE vaddu gurU sOlE bratukE sO beTarU



vaMTakani vaiPeMdukuraa hOTaLLE caalu
oMTikani okaTaa reMDaa aMgaDi aMdaalu
kOtiki uMdaa kODiki uMdaa I peLLaacaaraM
jaMTalu kaTTE jaMtuvuleragavu veDDiMg viDDUraM
eMduku manakI grahacaaraM



BadraM bi kEr Pul bradarU Bartagaa maaraku byaacilarU
ShaadI maaTE vaddu gurU sOlE bratukE sO beTarU



caccI ceDi DE aMD naiTu caakiri cEstaavu
teccinadi DaarliMg deyyaM cEtilO pOstaavu
bIDI kOsaM bIbI muMdu dEhI aMTaavu
gaaDini daaTani gaanuga eddai batikERM cEstaavu
baaMDED baanisavautaavu



puli laagE peLLiki kUDaa leTars reMDEraa
parvaalEdani pakkaku veDitE PalaaramaipOraa
Idi amInu sadaaM hussEnu hiTlar eTseTraa
iMTlO vunnaa peLLaaM kannaa DikTETarlaTraa
aMtaTi DikTETarlaTraa



BadraM bi kEr Pul bradarU Bartagaa maaraku byaacilarU
ShaadI maaTE vaddu gurU sOlE bratukE sO beTarU
భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ భర్తగా మారకు బ్యాచిలరూ
షాదీ మాటే వద్దు గురూ సోలే బ్రతుకే సో బెటరూ
భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ భర్తగా మారకు బ్యాచిలరూ
షాదీ మాటే వద్దు గురూ సోలే బ్రతుకే సో బెటరూ
ఆలికి మెళ్ళో ముళ్ళేశానని ఆనందించే మగవారు
ఆ తాడే తమ ఉరితాడన్నది ఆలోచించక చెడుతారు
మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు చాప్టరు
భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ భర్తగా మారకు బ్యాచిలరూ
షాదీ మాటే వద్దు గురూ సోలే బ్రతుకే సో బెటరూ



వంటకని వైఫెందుకురా హోటళ్ళే చాలు
ఒంటికని ఒకటా రెండా అంగడి అందాలు
కోతికి ఉందా కోడికి ఉందా ఈ పెళ్ళాచారం
జంటలు కట్టే జంతువులెరగవు వెడ్డింగ్ విడ్డూరం
ఎందుకు మనకీ గ్రహచారం



భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ భర్తగా మారకు బ్యాచిలరూ
షాదీ మాటే వద్దు గురూ సోలే బ్రతుకే సో బెటరూ



చచ్చీ చెడి డే అండ్ నైటు చాకిరి చేస్తావు
తెచ్చినది డార్లింగ్ దెయ్యం చేతిలో పోస్తావు
బీడీ కోసం బీబీ ముందు దేహీ అంటావు
గాడిని దాటని గానుగ ఎద్దై బతికేం చేస్తావు
బాండేడ్ బానిసవౌతావు



పులి లాగే పెళ్ళికి కూడా లెటర్స్ రెండేరా
పర్వాలేదని పక్కకు వెడితే ఫలారమైపోరా
ఈది అమీను సదాం హుస్సేను హిట్లర్ ఎట్సెట్రా
ఇంట్లో వున్నా పెళ్ళాం కన్నా డిక్టేటర్లట్రా
అంతటి డిక్టేటర్లట్రా



భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ భర్తగా మారకు బ్యాచిలరూ
షాదీ మాటే వద్దు గురూ సోలే బ్రతుకే సో బెటరూ

0 comments:

Post a Comment