Sunday, July 19, 2020

Mogudu » Epudu Nee Rupamlo      మొగుడు » ఎప్పుడు నీ రూపం లో

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Epudu Nee Rupamlo / ఎప్పుడు నీ రూపం లో

Song Details:Actor : Gopichand / గోపిచంద్ ,Actress : Tapsee / తాప్సీ ,Music Director : Babu Shankar / బాబు శంకర్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Karthik / కార్తీక్ ,Song Category : Comedy Songs
eppuDu nI rUpaM lO taakiMdO O merupu
nanneppaTikI vadaladU aaaa maimarupu
maayavO mahimavO
rEpumaapu teliyakuMdi UpirEmO salapakuMdi
cUpulOnE rUpamuMdi aashalEvO rEputOMdi



eppuDu nI rUpaM lO taakiMdO O merupu



oka kShaNaM parimaLaM paMcutunnadI
maru kShaNaM kalavaraM peMcutunnadi
pratI kShaNaM anubhavaM viMtagunnadI
I aaraaTaM EdO enaaDu teliyanidE
eduruganE nuvvu unnaa kanulu maatraM mUsukuMTaa
teravagaanE karigipOyE swapnamallE cUsukuMTaa



maayavO....mahimavO



oka dinaM gaDavaTaM kaShTamannadI
ika manaM kalavaTaM tappadannadI
adi elaa aDagaTaM teliyakunnadI..
I maunaanelaagO nuvvE vinaalannadE..
hO talapu ninnE tarumutOMdaa tananu taanE vetukutuMdaa
manasu ninnE kalusukuMdaa manavi EdO telupukuMdaa



eppuDu nI rUpaM lO taakiMdO O merupu
nanneppaTikI vadaladU aaaa maimarupu
maayavO mahimavO
rEpumaapu teliyakuMdi UpirEmO salapakuMdi
cUpulOnE rUpamuMdi aashalEvO rEputOMdi
maayaavO O O mahimavO O O
 
 
Click here to hear the song
ఎప్పుడు నీ రూపం లో తాకిందో ఓ మెరుపు
నన్నెప్పటికీ వదలదూ ఆఆ మైమరుపు
మాయవో మహిమవో
రేపుమాపు తెలియకుంది ఊపిరేమో సలపకుంది
చూపులోనే రూపముంది ఆశలేవో రేపుతోంది



ఎప్పుడు నీ రూపం లో తాకిందో ఓ మెరుపు



ఒక క్షణం పరిమళం పంచుతున్నదీ
మరు క్షణం కలవరం పెంచుతున్నది
ప్రతీ క్షణం అనుభవం వింతగున్నదీ
ఈ ఆరాటం ఏదో ఎనాడు తెలియనిదే
ఎదురుగనే నువ్వు ఉన్నా కనులు మాత్రం మూసుకుంటా
తెరవగానే కరిగిపోయే స్వప్నమల్లే చూసుకుంటా



మాయవో....మహిమవో



ఒక దినం గడవటం కష్టమన్నదీ
ఇక మనం కలవటం తప్పదన్నదీ
అది ఎలా అడగటం తెలియకున్నదీ..
ఈ మౌనానెలాగో నువ్వే వినాలన్నదే..
హో తలపు నిన్నే తరుముతోందా తనను తానే వెతుకుతుందా
మనసు నిన్నే కలుసుకుందా మనవి ఏదో తెలుపుకుందా



ఎప్పుడు నీ రూపం లో తాకిందో ఓ మెరుపు
నన్నెప్పటికీ వదలదూ ఆఆ మైమరుపు
మాయవో మహిమవో
రేపుమాపు తెలియకుంది ఊపిరేమో సలపకుంది
చూపులోనే రూపముంది ఆశలేవో రేపుతోంది
మాయావో ఓ ఓ మహిమవో ఓ ఓ
 
 

 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment