Monday, July 20, 2020

Mogudu » Choosthunna Choosthu      మొగుడు » చూస్తున్నా చూస్తూ

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Choosthunna Choosthu / చూస్తున్నా చూస్తూ

Song Details:Actor : Gopichand / గోపిచంద్ ,Actress : Tapsee / తాప్సీ ,Music Director : Babu Shankar / బాబు శంకర్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Karthik / కార్తీక్ ,Song Category : Love & Romantic Songs
cUstunnaa cUstU unnaa cUstUnE unnaa
ippuDE ikkaDE viMtagaa kanuviMdugaa
innaaLLU naakE teliyani..innaaLLU naakE teliyani 
nannu nEnE nIlO..



cUstunnaa cUstU unnaa cUstUnE unnaa



paccani maagaani cElu paTTu cIragaa kaTTI
baMgaaru udayaana sirulu nosaTa baasikaMFgaa cuTTI
muMgiTa saMkraaMti muggulu cekkiTa siggulugaa diddI
punnami padahaaru kalalu sigalO puvvulugaa peTTI
dEvEvigaa paadaM peDataanaMTU
naaku shrIvaarigaa paTTaM kaDataanaMTU..
nava nidhulu vadhuvai vastuMTE
saakShaattu shrImannaaraayaNuDE nEnainaTTu



cUstunnaa cUstU unnaa cUstUnE unnaa



nuvvu sEvistuMTE nEnu saarvabhaumuDaipOtaanu
nuvvu tODai uMTE saagaraalu daaTEstaanu
nI sauMdaryaMtO iMdra padavinediristaanu
nI saannidhyaMlO nEnu swargamaMTE idaMTaanu
ilaa vacci vayasE mallistuMTE 
nEnE nI oLLO aapagaa ciguristuMTE..cUstunnaa



cUstunnaa cUstU unnaa cUstUnE unnaa
ippuDE ikkaDE viMtagaa kanuviMdugaa
innaaLLU naakE teliyani..innaaLLU naakE teliyani 
nannu nEnE nIlO..



cUstunnaa cUstU unnaa cUstUnE unnaa
 
 
Click here to hear the song
చూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా
ఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా
ఇన్నాళ్ళూ నాకే తెలియని..ఇన్నాళ్ళూ నాకే తెలియని 
నన్ను నేనే నీలో..



చూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా



పచ్చని మాగాని చేలు పట్టు చీరగా కట్టీ
బంగారు ఉదయాన సిరులు నొసట బాసికంగా చుట్టీ
ముంగిట సంక్రాంతి ముగ్గులు చెక్కిట సిగ్గులుగా దిద్దీ
పున్నమి పదహారు కలలు సిగలో పువ్వులుగా పెట్టీ
దేవేవిగా పాదం పెడతానంటూ
నాకు శ్రీవారిగా పట్టం కడతానంటూ..
నవ నిధులు వధువై వస్తుంటే
సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నేనైనట్టు



చూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా



నువ్వు సేవిస్తుంటే నేను సార్వభౌముడైపోతాను
నువ్వు తోడై ఉంటే సాగరాలు దాటేస్తాను
నీ సౌందర్యంతో ఇంద్ర పదవినెదిరిస్తాను
నీ సాన్నిధ్యంలో నేను స్వర్గమంటే ఇదంటాను
ఇలా వచ్చి వయసే మల్లిస్తుంటే 
నేనే నీ ఒళ్ళో ఆపగా చిగురిస్తుంటే..చూస్తున్నా



చూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా
ఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా
ఇన్నాళ్ళూ నాకే తెలియని..ఇన్నాళ్ళూ నాకే తెలియని 
నన్ను నేనే నీలో..



చూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment