
Song » Namo Namo Baapoo... / నమో నమో బాపూ...
Song Details:Actor :
Jaggayya / జగ్గయ్య ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Chorus / బృంద గాయనీ గాయకులు -- ,
Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi : namO namO baapoo... maaku nyaayamaargamae choopu (2) IInamO namOII charaNaM : 1 niraMtaraM maa hRdaMtaraMlO niMDi velugujyOti nityasatyakaaMti IInamO namOII charaNaM : 2 dharmadaevata naalgupaadamulu brahmadaevuni naalguvaedamulu dharmabhoomilO marala nilipi... aa... nirmala bOdhalu chaesina baapoo IInamO namOII charaNaM : 3 neevu teesina baaTalu daaTi neetini viDachi ninnae marachi (2) nee anucharulae maaredaraemO... O... O... nee anucharulae maaredaraemO niduranuMDi laepoo... baapoo... IInamO namOII charaNaM : 4 aaSayaalakai aSuvula baasina amaramoortivayyaa neevu aatmabalamutO aadarSaalu avanilOna nilupu baapoo... IInamO namOII baapoo.... Click here to hear the song
పల్లవి : నమో నమో బాపూ... మాకు న్యాయమార్గమే చూపు (2) ॥నమో నమో॥ చరణం : 1 నిరంతరం మా హృదంతరంలో నిండి వెలుగుజ్యోతి నిత్యసత్యకాంతి ॥నమో నమో॥ చరణం : 2 ధర్మదేవత నాల్గుపాదములు బ్రహ్మదేవుని నాల్గువేదములు ధర్మభూమిలో మరల నిలిపి... ఆ... నిర్మల బోధలు చేసిన బాపూ ॥నమో నమో॥ చరణం : 3 నీవు తీసిన బాటలు దాటి నీతిని విడచి నిన్నే మరచి (2) నీ అనుచరులే మారెదరేమో... ఓ... ఓ... నీ అనుచరులే మారెదరేమో నిదురనుండి లేపూ... బాపూ... ॥నమో నమో॥ చరణం : 4 ఆశయాలకై అశువుల బాసిన అమరమూర్తివయ్యా నీవు ఆత్మబలముతో ఆదర్శాలు అవనిలోన నిలుపు బాపూ... ॥నమో నమో॥ బాపూ.... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment