Saturday, July 11, 2020

Missamma » Yemito ee maaya      మిస్సమ్మ » ఏమిటో ఈ మాయ

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Yemito ee maaya / ఏమిటో ఈ మాయ
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,  Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : P. Leela / పి. లీల ,Song Category : Club & Item Songs
EmiTO I maaya O callani raajaa vennela raajaa
EmiTO nI maaya O callani raajaa vennela raajaa
EmiTO nI maaya



vinuTayE kaani vennela mahimalu
vinuTayE kaani vennela mahimalu
anubhaviMci nEneruganayaa
anubhaviMci nEneruganayaa
nIlO velasina kaLalu kaaMtulu
nIlO velasina kaLalu kaaMtulu
lIlagaa ipuDE kanipiMcenayaa



EmiTO I maaya O callani raajaa vennela raajaa
EmiTO nI maaya



kanula kalikamidi nI kiraNamulE
kanula kalikamidi nI kiraNamulE
manasunu vennegaa cEsenayaa
manasunu vennegaa cEsenayaa
celimi kOrutU EvO pilupulu
celimi kOrutU EvO pilupulu
naalO naakE vinipiMcenayaa






EmiTO I maaya O callani raajaa vennela raajaa
EmiTO nI maaya
 
 
Click here to hear the song
ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ



వినుటయే కాని వెన్నెల మహిమలు
వినుటయే కాని వెన్నెల మహిమలు
అనుభవించి నేనెరుగనయా
అనుభవించి నేనెరుగనయా
నీలో వెలసిన కళలు కాంతులు
నీలో వెలసిన కళలు కాంతులు
లీలగా ఇపుడే కనిపించెనయా



ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ



కనుల కలికమిది నీ కిరణములే
కనుల కలికమిది నీ కిరణములే
మనసును వెన్నెగా చేసెనయా
మనసును వెన్నెగా చేసెనయా
చెలిమి కోరుతూ ఏవో పిలుపులు
చెలిమి కోరుతూ ఏవో పిలుపులు
నాలో నాకే వినిపించెనయా






ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment