Saturday, July 11, 2020

Missamma » Telusukonave Yuvati      మిస్సమ్మ » తెలుసుకొనవే యువతి

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Telusukonave Yuvati / తెలుసుకొనవే యువతి
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,  Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : A.M.Rajaa / ఎ.ఎమ్.రాజా  ,Song Category : Others
telusukonavE yuvati alaa naDucukonavE yuvati
telusukonavE yuvati
yuvakula shaasiMcuTakE E..
yuvakula shaasiMcuTakE yuvatulavatariMcirani
telusukonavE yuvati alaa naDucukonavE yuvati
telusukonavE yuvati



saadhiMpulu bediriMpulu muditalakia kUDavani aa..
saadhiMpulu bediriMpulu muditalakia kUDavani
hRudayamicci puccukonE
hRudayamicci puccukonE caduvEdE nErpaalani



telusukonavE yuvati alaa naDucukonavE yuvati
telusukonavE yuvati



mUtibigiMpulu alakalu paatapaDina vidyalani aa..
mUtibigiMpulu alakalu paatapaDina vidyalani
maguvalepuDU magavaarini 
maguvalepuDU magavaarini cirunavvula gelaavaalani



telusukonavE yuvati alaa naDucukonavE yuvati
telusukonavE yuvati
 
 
Click here to hear the song
తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి
తెలుసుకొనవే యువతి
యువకుల శాసించుటకే ఏ..
యువకుల శాసించుటకే యువతులవతరించిరని
తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి
తెలుసుకొనవే యువతి



సాధింపులు బెదిరింపులు ముదితలకిఅ కూడవని ఆ..
సాధింపులు బెదిరింపులు ముదితలకిఅ కూడవని
హృదయమిచ్చి పుచ్చుకొనే
హృదయమిచ్చి పుచ్చుకొనే చదువేదే నేర్పాలని



తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి
తెలుసుకొనవే యువతి



మూతిబిగింపులు అలకలు పాతపడిన విద్యలని ఆ..
మూతిబిగింపులు అలకలు పాతపడిన విద్యలని
మగువలెపుడూ మగవారిని 
మగువలెపుడూ మగవారిని చిరునవ్వుల గెలావాలని



తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి
తెలుసుకొనవే యువతి
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment