Sunday, July 12, 2020

Missamma » Telusukonave Chelli      మిస్సమ్మ » తెలుసుకొనవే చెల్లి

July 12, 2020 Posted by Publisher , No comments


Song » Telusukonave Chelli / తెలుసుకొనవే చెల్లి
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,  Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : P. Leela / పి. లీల ,Song Category : Others
telusukonavE celli alaa naDucukonavE cellI
telusukonavE celli
magavaariki dUramugaa maguvalepuDU melagaalani
magavaariki dUramugaa maguvalepuDU melagaalani
telusukonavE celli alaa naDucukonavE cellI
telusukonavE celli



manaku manamE vaari kaDaku pani unnaa pOraadani aa...
manaku manamE vaari kaDaku pani unnaa pOraadani
alusu cEsi nalugurilO culakanagaa cUsedarani
alusu cEsi nalugurilO culakanagaa cUsedarani



telusukonavE celli alaa naDucukonavE cellI
telusukonavE celli



padimaaTalakoka maaTayu badulu ceppakUDadani aa...
padimaaTalakoka maaTayu badulu ceppakUDadani
lEni pOni ardaalanu mana venukanE caaTedarani
lEni pOni ardaalanu mana venukanE caaTedarani



telusukonavE celli alaa naDucukonavE cellI
telusukonavE celli
 
Click here to hear the song
తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి
మగవారికి దూరముగా మగువలెపుడూ మెలగాలని
మగవారికి దూరముగా మగువలెపుడూ మెలగాలని
తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి



మనకు మనమే వారి కడకు పని ఉన్నా పోరాదని ఆ...
మనకు మనమే వారి కడకు పని ఉన్నా పోరాదని
అలుసు చేసి నలుగురిలో చులకనగా చూసెదరని
అలుసు చేసి నలుగురిలో చులకనగా చూసెదరని



తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి



పదిమాటలకొక మాటయు బదులు చెప్పకూడదని ఆ...
పదిమాటలకొక మాటయు బదులు చెప్పకూడదని
లేని పోని అర్దాలను మన వెనుకనే చాటెదరని
లేని పోని అర్దాలను మన వెనుకనే చాటెదరని



తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment