Sunday, July 12, 2020

Missamma » Raavoyi Chandamama      మిస్సమ్మ » రావోయి చందమామ

July 12, 2020 Posted by Publisher , , No comments

Song » Raavoyi Chandamama / రావోయి చందమామ
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,  Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : A.M.Rajaa / ఎ.ఎమ్.రాజా  ,  P. Leela / పి. లీల ,Song Category : Love & Romantic Songs
raavOyi caMdamaama maa viMta gaadha vinumaa
raavOyi caMdamaama maa viMta gaadha vinumaa
raavOyi caMdamaama 



saamaMtamu gala satikI dhImaMtuDanagu patinOy
saamaMtamu gala satikI dhImaMtuDanagu patinOy
sati pati pOrE balamai satamatamaayenu bratukE



raavOyi caMdamaama maa viMta gaadha vinumaa
raavOyi caMdamaama maa viMta gaadha vinumaa
raavOyi caMdamaama 



pratinalu palikina patitO bratukagaa vaccina satinOy
pratinalu palikina patitO bratukagaa vaccina satinOy
maaTalu bUTakamaayE naTanalu nErcenu caalaa



raavOyi caMdamaama maa viMta gaadha vinumaa
raavOyi caMdamaama 



tana matamEmO tanadi mana matamasalE paDadOy
tana matamEmO tanadi mana matamasalE paDadOy
manamU manadanu maaTE ananI eduTaa nanadOy



raavOyi caMdamaama maa viMta gaadha vinumaa
raavOyi caMdamaama 



naatO tagavulu paDuTE ataniki muccaTalEmO
naatO tagavulu paDuTE ataniki muccaTalEmO
I vidhi kaapurameTulO nIvoka kaMTanu ganumaa



raavOyi caMdamaama maa viMta gaadha vinumaa
raavOyi caMdamaama 
 
Click here to hear the song
రావోయి చందమామ మా వింత గాధ వినుమా
రావోయి చందమామ మా వింత గాధ వినుమా
రావోయి చందమామ 



సామంతము గల సతికీ ధీమంతుడనగు పతినోయ్
సామంతము గల సతికీ ధీమంతుడనగు పతినోయ్
సతి పతి పోరే బలమై సతమతమాయెను బ్రతుకే



రావోయి చందమామ మా వింత గాధ వినుమా
రావోయి చందమామ మా వింత గాధ వినుమా
రావోయి చందమామ 



ప్రతినలు పలికిన పతితో బ్రతుకగా వచ్చిన సతినోయ్
ప్రతినలు పలికిన పతితో బ్రతుకగా వచ్చిన సతినోయ్
మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా



రావోయి చందమామ మా వింత గాధ వినుమా
రావోయి చందమామ 



తన మతమేమో తనది మన మతమసలే పడదోయ్
తన మతమేమో తనది మన మతమసలే పడదోయ్
మనమూ మనదను మాటే అననీ ఎదుటా ననదోయ్



రావోయి చందమామ మా వింత గాధ వినుమా
రావోయి చందమామ 



నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో
నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో
ఈ విధి కాపురమెటులో నీవొక కంటను గనుమా



రావోయి చందమామ మా వింత గాధ వినుమా
రావోయి చందమామ 
 

ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment