Saturday, July 11, 2020

Missamma » Raaga Sudhaarasa      మిస్సమ్మ » రాగ సుధారస

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Raaga Sudhaarasa / రాగ సుధారస
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,  Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : P. Leela / పి. లీల ,Song Category : Love & Romantic Songs
raaga sudhaarasa paanamu cEsi raajillavE  O manasaa
raaga sudhaarasa
raaga sudhaarasa paanamu cEsi raajillavE  O manasaa
raaga sudhaarasa



yaaga yOga tyaaga bhOga Pala mosaMgE
yaaga yOga tyaaga bhOga Pala mosaMgE



raaga sudhaarasa paanamu cEsi raajillavE  O manasaa
raaga sudhaarasa



sadaashiva mayamagu naadOMkaara swara
sadaashiva mayamagu naadOMkaara swara
vidhulu jIvanmUktulani tyaagaraaju
vidhulu jIvanmUktulani tyaagaraaju teliyu



raaga sudhaarasa paanamu cEsi raajillavE  O manasaa
raaga sudhaarasa
 
Click here to hear the song
రాగ సుధారస పానము చేసి రాజిల్లవే  ఓ మనసా
రాగ సుధారస
రాగ సుధారస పానము చేసి రాజిల్లవే  ఓ మనసా
రాగ సుధారస



యాగ యోగ త్యాగ భోగ ఫల మొసంగే
యాగ యోగ త్యాగ భోగ ఫల మొసంగే



రాగ సుధారస పానము చేసి రాజిల్లవే  ఓ మనసా
రాగ సుధారస



సదాశివ మయమగు నాదోంకార స్వర
సదాశివ మయమగు నాదోంకార స్వర
విధులు జీవన్మూక్తులని త్యాగరాజు
విధులు జీవన్మూక్తులని త్యాగరాజు తెలియు



రాగ సుధారస పానము చేసి రాజిల్లవే  ఓ మనసా
రాగ సుధారస
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment