Sunday, July 12, 2020

Missamma » Karuninchu Meri Mata      మిస్సమ్మ » కరుణించు మేరిమాత

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Karuninchu Meri Mata / కరుణించు మేరిమాత

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,  Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : P. Leela / పి. లీల ,Song Category : Folk Songs
karuNiMcu mErimaata sharaNiMka mErimaata
nIvE sharaNiMka mErimaata
karuNiMcu mErimaata sharaNiMka mErimaata
nIvE sharaNiMka mErimaata



parishuddaatma mahima vara putrugaMTivamma
parishuddaatma mahima vara putrugaMTivamma
prabhu Esunaadhu kRupacE maa bhuviki kaligE rakSha



karuNiMcu mErimaata sharaNiMka mErimaata
nIvE sharaNiMka mErimaata



tudilEni daari cEri parihaasamaayE bratuku
tudilEni daari cEri parihaasamaayE bratuku
kShaNamainaa shaaMtilEdE dinadinamu shOdhanaayE



karuNiMcu mErimaata sharaNiMka mErimaata
nIvE sharaNiMka mErimaata
 
Click here to hear the song
కరుణించు మేరిమాత శరణింక మేరిమాత
నీవే శరణింక మేరిమాత
కరుణించు మేరిమాత శరణింక మేరిమాత
నీవే శరణింక మేరిమాత



పరిశుద్దాత్మ మహిమ వర పుత్రుగంటివమ్మ
పరిశుద్దాత్మ మహిమ వర పుత్రుగంటివమ్మ
ప్రభు ఏసునాధు కృపచే మా భువికి కలిగే రక్ష



కరుణించు మేరిమాత శరణింక మేరిమాత
నీవే శరణింక మేరిమాత



తుదిలేని దారి చేరి పరిహాసమాయే బ్రతుకు
తుదిలేని దారి చేరి పరిహాసమాయే బ్రతుకు
క్షణమైనా శాంతిలేదే దినదినము శోధనాయే



కరుణించు మేరిమాత శరణింక మేరిమాత
నీవే శరణింక మేరిమాత
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment