Saturday, July 11, 2020

Missamma » Kaavaalante Istaale      మిస్సమ్మ » కావాలంటే ఇస్తాలే

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Kaavaalante Istaale / కావాలంటే ఇస్తాలే
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,  Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : A.M.Rajaa / ఎ.ఎమ్.రాజా  ,Song Category : Club & Item Songs
aa..I navanavaabhyudaya vishaala sRuShTilO
I navanavaabhyudaya vishaala sRuShTilO
citramulannI naavElE
kaavaalaMTE istaalE naavannI ika nIvElE
kaavaalaMTE istaalE naavannI ika nIvElE



aa taluku talukumani taaralu merisE
nIlaakashamu naadElE
ellari vanamula kalavara paricE
jilibili jaabili naadElE E..



kaavaalaMTE istaalE naavannI ika nIvElE
kaavaalaMTE istaalE naavannI ika nIvElE






aa.. prashaaMta jagamunu huShaaru cEsE
vasaMta Rutuvu naadElE
pUvula Guma Guma callaga visirE...
malayamaarutamu naadElE..E



kaavaalaMTE istaalE naavannI ika nIvElE
kaavaalaMTE istaalE naavannI ika nIvElE
 
Click here to hear the song
ఆ..ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో
ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో
చిత్రములన్నీ నావేలే
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే



ఆ తలుకు తలుకుమని తారలు మెరిసే
నీలాకశము నాదేలే
ఎల్లరి వనముల కలవర పరిచే
జిలిబిలి జాబిలి నాదేలే ఏ..



కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే






ఆ.. ప్రశాంత జగమును హుషారు చేసే
వసంత ఋతువు నాదేలే
పూవుల ఘుమ ఘుమ చల్లగ విసిరే...
మలయమారుతము నాదేలే..ఏ



కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment