Saturday, July 11, 2020

Missamma » Dharmam Chey Babu      మిస్సమ్మ » ధర్మం చెయ్ బాబు

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Dharmam Chey Babu / ధర్మం చెయ్ బాబు
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,  Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Relangi / రేలంగి ,Song Category : Club & Item Songs
baabU..baabu baabu
baabu dharmaM cey baabu kaaNI dharmaM cey baabu
dharmaM cEstE puNyamostadi Karma nasistadi baabU
dharmaM cey baabu kaaNI dharmaM cey baabu



kOTi vidyalu kUTi kOsamE pUTE gaDavani muShTi jIvitaM 
baabu kOTi vidyalu kUTi kOsamE pUTE gaDavani muShTi jIvitaM 
paaTu paDagayE pani raadaayE saaTi maniShini saavanaa baabU



dharmaM cey baabu kaaNI dharmaM cey baabu



ais krIM tiMTE aakali pOdu kaasulatOnE kaDupu niMDadu
ayyaa..ammaa..baabU..
cEsE daanaM cinnadi ayinaa paapaalannI baavunu baabU



dharmaM cey baabu kaaNI dharmaM cey baabu



nI ceyi paina naa ceyi kiMda
icci puccukonu ruNamE baabU
muShTi EmiTidi musali brahma
mana ciTTaalu raasE jamalE baabU
dharmaM araNaa oraNaa reMDaNaa



dharmaM cey baabu kaaNI dharmaM cey baabu
dharmaM cEstE puNyamostadi Karma nasistadi baabU
dharmaM cey baabu kaaNI dharmaM cey baabu
బాబూ..బాబు బాబు
బాబు ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
ధర్మం చేస్తే పుణ్యమొస్తది ఖర్మ నసిస్తది బాబూ
ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు



కోటి విద్యలు కూటి కోసమే పూటే గడవని ముష్టి జీవితం 
బాబు కోటి విద్యలు కూటి కోసమే పూటే గడవని ముష్టి జీవితం 
పాటు పడగయే పని రాదాయే సాటి మనిషిని సావనా బాబూ



ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు



ఐస్ క్రీం తింటే ఆకలి పోదు కాసులతోనే కడుపు నిండదు
అయ్యా..అమ్మా..బాబూ..
చేసే దానం చిన్నది అయినా పాపాలన్నీ బావును బాబూ



ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు



నీ చెయి పైన నా చెయి కింద
ఇచ్చి పుచ్చుకొను రుణమే బాబూ
ముష్టి ఏమిటిది ముసలి బ్రహ్మ
మన చిట్టాలు రాసే జమలే బాబూ
ధర్మం అరణా ఒరణా రెండణా



ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
ధర్మం చేస్తే పుణ్యమొస్తది ఖర్మ నసిస్తది బాబూ
ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు

0 comments:

Post a Comment