Sunday, July 12, 2020

Missamma » Brundhavanamadi andharidhi      మిస్సమ్మ » బృందావనమది అందరిదీ

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Brundhavanamadi andharidhi / బృందావనమది అందరిదీ
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,  Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : A.M.Rajaa / ఎ.ఎమ్.రాజా  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Love & Romantic Songs
bRuMdaavanamadi aMdaridI gOviMduDu aMdari vaaDElE

eMdukE raadhaa IshunasUyalu aMdamulaMdari aanaMdamulE

pillana grOvini pilupulu viMTE ullamu Jalluna poMgadaTE

raagamulO anuraagamu ciMdina jagamE Uyala UgadaTE
raagamulO anuraagamu ciMdina jagamE Uyala UgadaTE

bRuMdaavanamadi aMdaridI gOviMduDu aMdari vaaDElE

raasakrIDala ramaNuni gaaMcina aashalu mOshulu vEyavaTE
raasakrIDala ramaNuni gaaMcina aashalu mOshulu vEyavaTE
eMdukE raadhaa IshunasUyalu aMdamulaMdari aanaMdamulE

bRuMdaavanamadi aMdaridI gOviMduDu aMdari vaaDElE
gOviMduDu aMdari vaaDElE
 
Click here to hear the song
బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే

ఎందుకే రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే

పిల్లన గ్రోవిని పిలుపులు వింటే ఉల్లము ఝల్లున పొంగదటే

రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే
రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే

బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే

రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
ఎందుకే రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే

బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే
గోవిందుడు అందరి వాడేలే
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment