Saturday, July 11, 2020

Missamma » Baalanu Raa Madanaa      మిస్సమ్మ » బాలనురా మదనా

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Baalanu Raa Madanaa / బాలనురా మదనా
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,  Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Love & Romantic Songs
baalanuraa madanaa baalanuraa madanaa
viri puvvulu vEyakuraa madanaa
baalanuraa madanaa



nilicina cOTanE niluvaga nIyaka aa..
nilicina cOTanE niluvaga nIyaka
valapulu kuriyunuraa
tiyyani talapulu viriyunuraa madanaa



baalanuraa madanaa baalanuraa madanaa
viri puvvulu vEyakuraa madanaa
baalanuraa madanaa



cilukala vale gOrvaMkala valenO O..
cilukala vale gOrvaMkala valenO
kulukaga tOcanuraa
tanuvuna pulakalu kalugunuraa madanaa



baalanuraa madanaa baalanuraa madanaa
viri puvvulu vEyakuraa madanaa
baalanuraa madanaa



cilipi kOyilalu cittamulOnE E..
cilipi kOyilalu cittamulOnE
kala kala kUyunuraa
manasulu kalavara paracunuraa madanaa



baalanuraa madanaa baalanuraa madanaa
viri puvvulu vEyakuraa madanaa
baalanuraa madanaa



 Click here to hear the song
బాలనురా మదనా బాలనురా మదనా
విరి పువ్వులు వేయకురా మదనా
బాలనురా మదనా



నిలిచిన చోటనే నిలువగ నీయక ఆ..
నిలిచిన చోటనే నిలువగ నీయక
వలపులు కురియునురా
తియ్యని తలపులు విరియునురా మదనా



బాలనురా మదనా బాలనురా మదనా
విరి పువ్వులు వేయకురా మదనా
బాలనురా మదనా



చిలుకల వలె గోర్వంకల వలెనో ఓ..
చిలుకల వలె గోర్వంకల వలెనో
కులుకగ తోచనురా
తనువున పులకలు కలుగునురా మదనా



బాలనురా మదనా బాలనురా మదనా
విరి పువ్వులు వేయకురా మదనా
బాలనురా మదనా



చిలిపి కోయిలలు చిత్తములోనే ఏ..
చిలిపి కోయిలలు చిత్తములోనే
కల కల కూయునురా
మనసులు కలవర పరచునురా మదనా



బాలనురా మదనా బాలనురా మదనా
విరి పువ్వులు వేయకురా మదనా
బాలనురా మదనా
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment