Sunday, July 12, 2020

Missamma » Aadavari maatalaku      మిస్సమ్మ » ఆడువారి మాటలకు

July 12, 2020 Posted by Publisher , , No comments

Song » Aadavari maatalaku / ఆడువారి మాటలకు
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,  Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : A.M.Rajaa / ఎ.ఎమ్.రాజా  ,Song Category : Love & Romantic Songs
avunaMTE kaadanilE kaadaMTE avunanilE
avunaMTE kaadanilE kaadaMTE avunanilE
aaDuvaari maaTalaku ardaalE vErulE
ardaalE vErulE ardaalE vErulE



aligi tolagi nilicinacO
aligi tolagi nilicinacO
celimi jEya rammanilE
corava cEsi rammanucO
corava cEsi rammanucO
mariyaadagaa pommanilE



aaDuvaari maaTalaku ardaalE vErulE
ardaalE vErulE ardaalE vErulE



visigi nasigi kasirinacO 
visigi nasigi kasirinacO 
viShayamasalu iShTamulE
taraci taraci UsaDigina
taraci taraci UsaDigina 
sarasamiMka caalanilE



aaDuvaari maaTalaku ardaalE vErulE
ardaalE vErulE ardaalE vErulE
avunaMTE kaadanilE kaadaMTE avunanilE
avunaMTE kaadanilE kaadaMTE avunanilE
aaDuvaari maaTalaku ardaalE vErulE
ardaalE vErulE ardaalE vErulE 
 
 

 
Click here to hear the song
అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే
అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే
ఆడువారి మాటలకు అర్దాలే వేరులే
అర్దాలే వేరులే అర్దాలే వేరులే



అలిగి తొలగి నిలిచినచో
అలిగి తొలగి నిలిచినచో
చెలిమి జేయ రమ్మనిలే
చొరవ చేసి రమ్మనుచో
చొరవ చేసి రమ్మనుచో
మరియాదగా పొమ్మనిలే



ఆడువారి మాటలకు అర్దాలే వేరులే
అర్దాలే వేరులే అర్దాలే వేరులే



విసిగి నసిగి కసిరినచో 
విసిగి నసిగి కసిరినచో 
విషయమసలు ఇష్టములే
తరచి తరచి ఊసడిగిన
తరచి తరచి ఊసడిగిన 
సరసమింక చాలనిలే



ఆడువారి మాటలకు అర్దాలే వేరులే
అర్దాలే వేరులే అర్దాలే వేరులే
అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే
అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే
ఆడువారి మాటలకు అర్దాలే వేరులే
అర్దాలే వేరులే అర్దాలే వేరులే 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment