Monday, July 13, 2020

Mirchi » Pandagala digivachavu      మిర్చి » పండగలా దిగివచ్చావు

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Pandagala digivachavu / పండగలా దిగివచ్చావు
Song Details:Actor : Prabhas / ప్రభాస్ ,Actress : Anuskha / అనుష్క  ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Kailash Kher / కైలాష్ ఖేర్  ,Song Category : Others
paMDagalA digivaccAvu
prANAlaku velugiccAvu
raktAnne erupekkiMcAvu
O ... mA tODuku tODayyAvu
mA nIDaku nIDayyAvu
mA ayyaku aMDai nilicAvu
 
paMDagalA digivaccAvu
prANAlaku velugiccAvu
raktAnne erupekkiMcAvu
O mA tODuku tODayyAvu
mA nIDaku nIDayyAvu
mA ayyaku aMDai nilicAvu
 
ayyaMTE AnaMdaM ayyaMTe saMtOShaM
mA ayyaku ayyai nuvu
kalisoccina I kAlaM varamiccina ullAsaM
iTTAge padikAlalu uMDanivvu
 
paMDagalA digivaccAvu
prANAlaku velugiccAvu
raktAnne erupekkiMcAvu
O ... mA tODuku tODayyAvu
mA nIDaku nIDayyAvu
mA ayyaku aMDai nilicAvu
 
O ... jOlAli analEde - cinanADu ninneppuDu I Uri uyyAla
O ... nI pAdaM muddADi pulakiMci pOyiMdE I nEla iyyAla
mA palle batukullO mA tiMDi metukullO nI prEmE niMDAla
O ... mA pillA pApallO mA iMTi dIpAllO nI navvE cUDAlA
guMDe kaligina gunamu kaligina ayya koDukuvugA
vEru mUlamu vetiki mA jata cErinAvu ilA
 
paMDagalA digivaccAvu
prANAlaku velugiccAvu
raktAnne erupekkiMcAvu
O mA tODuku tODayyAvu
mA nIDaku nIDayyAvu
mA ayyaku aMDai nilicAvu
 
O ... pedavullO vennellU guMDellO kannILLU  innALLu innELLu
O ... accaMgA nIvallE mA sAmi kaLLallO cUsAmI tiranALLU
E daivaM paMpADO nuvvoccina velugullO murisAyi muMgiLLU
mA puNyaM paMDElA I paina mEmaMtA  mI vALLU ainOLLU
aDugu mOpina ninnu cUsi adire palanADu
ika kalugu dATi bayaTa padaga bedaraDa pagavADu
 
paMDagalA digivaccAvu
prANAlaku velugiccAvu
raktAnne erupekkiMcAvu
O ... mA tODuku tODayyAvu
mA nIDaku nIDayyAvu
mA ayyaku aMDai nilicAvU 
 
nI cUpula poMgina pogaru
mA Upiri dIpapu camuru
ikapai mArEpaTi velugevaru
muMdaDugai naDipEdevaru
muppunu tega narikEdevaru
nuvu lEnide kannIrE Uru
పండగలా దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నె ఎరుపెక్కించావు
ఓ ... మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావు
 
పండగలా దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నె ఎరుపెక్కించావు
ఓ మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావు
 
అయ్యంటే ఆనందం అయ్యంటె సంతోషం
మా అయ్యకు అయ్యై నువు
కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం
ఇట్టాగె పదికాలలు ఉండనివ్వు
 
పండగలా దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నె ఎరుపెక్కించావు
ఓ ... మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావు
 
ఓ ... జోలాలి అనలేదె - చిననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాల
ఓ ... నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే ఈ నేల ఇయ్యాల
మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాల
ఓ ... మా పిల్లా పాపల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా
గుండె కలిగిన గునము కలిగిన అయ్య కొడుకువుగా
వేరు మూలము వెతికి మా జత చేరినావు ఇలా
 
పండగలా దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నె ఎరుపెక్కించావు
ఓ మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావు
 
ఓ ... పెదవుల్లో వెన్నెల్లూ గుండెల్లో కన్నీళ్ళూ  ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు
ఓ ... అచ్చంగా నీవల్లే మా సామి కళ్ళల్లో చూసామీ తిరనాళ్ళూ
ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిళ్ళూ
మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా  మీ వాళ్ళూ ఐనోళ్ళూ
అడుగు మోపిన నిన్ను చూసి అదిరె పలనాడు
ఇక కలుగు దాటి బయట పదగ బెదరడ పగవాడు
 
పండగలా దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నె ఎరుపెక్కించావు
ఓ ... మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావూ 
 
నీ చూపుల పొంగిన పొగరు
మా ఊపిరి దీపపు చమురు
ఇకపై మారేపటి వెలుగెవరు
ముందడుగై నడిపేదెవరు
ముప్పును తెగ నరికేదెవరు
నువు లేనిదె కన్నీరే ఊరు

0 comments:

Post a Comment