Sunday, July 12, 2020

Mirchi » Mirci mirci      మిర్చి » మిర్చి మిర్చి

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Mirci mirci / మిర్చి మిర్చి
Song Details:Actor : Prabhas / ప్రభాస్ ,Actress : Richa Gangopadhyaya / రిచా గంగోపాధ్యాయ  ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer :Song Category : Others
mirci mirci mirci mirci
mircI lAMTi kurrADE
mirci mirci mirci mirci...
mirrA mirrA mIsaM tippi missailallE dUkADE
mirci mirci mirci mirci...
||mirci||
 
A nippukumallE niKArsaina AkAraM
aDugeTTina cOTa addiripOddi guDAraM
abbA ippuDugaMdA
modalautAdi yavvAraM
vIDi cappuDu cAlu
dummO dummO dummAraM
||mirci||
 
ekkaDikiTTA belaillADO baMgAraM
E guMDelu taTTi mOgistADO allAraM
E dikkulu muTTi puTTistADO kallOlaM
enni lekkalu vEsi evvaru mAtraM ceppagalaM
 
 
Click here to hear the song
మిర్చి మిర్చి మిర్చి మిర్చి

మిర్చీ లాంటి కుర్రాడే

మిర్చి మిర్చి మిర్చి మిర్చి...

మిర్రా మిర్రా మీసం తిప్పి మిస్సైలల్లే దూకాడే

మిర్చి మిర్చి మిర్చి మిర్చి...

॥మిర్చి॥



ఆ నిప్పుకుమల్లే నిఖార్సైన ఆకారం

అడుగెట్టిన చోట అద్దిరిపోద్ది గుడారం

అబ్బా ఇప్పుడుగందా

మొదలౌతాది యవ్వారం

వీడి చప్పుడు చాలు

దుమ్మో దుమ్మో దుమ్మారం

॥మిర్చి॥



ఎక్కడికిట్టా బెలైల్లాడో బంగారం

ఏ గుండెలు తట్టి మోగిస్తాడో అల్లారం

ఏ దిక్కులు ముట్టి పుట్టిస్తాడో కల్లోలం

ఎన్ని లెక్కలు వేసి ఎవ్వరు మాత్రం చెప్పగలం
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment