Monday, July 13, 2020

Mirchi » Dalinge      మిర్చి » డార్లింగే

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Dalinge / డార్లింగే
Song Details:Actor : Prabhas / ప్రభాస్ ,Actress : Anuskha / అనుష్క  ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Geetha madhuri / గీతా మాధురి  ,  Jaspreet Jasz / జాస్‌ప్రీత్ జాస్ట్ ,Song Category : Love & Romantic Songs
pallavi :
nITilOni cEpocci nEla mIda paDDaTTu
manasEmO gillA gillA koTTeskuMTAMdE
DArliMgE Osi nA DArliMgE
DArliMgE EMdi I PIliMgE
tokkamIda kAlEsi nI oLlO paDDaTTu
mastu mastu sInE rAtiri kallOkocciMdE
DArliMgE Ori nA DArliMgE
DArliMgE EMdi I PIliMgE
saccinu byATE tecci nannu siksaru 
 
pIkEsinaTTu
burra girrA girrA maMdE DArliMgE
rabbaru mUtE peTTi gAjusIsAlO 
 
kukkEsinaTTu
ukka pOsEstOMdi rArO DArliMgE
ehe cEsina veyiTiMg cAllE
ippaTikippuDu peTTavE mITiMgE
 
DArliMgE Osi nA DArliMgE......
DArliMgE begirAyE  DArliMgE
DArliMgE Ori nA DArliMgE.......
DArliMgE begirArO DArliMgE
 
caraNaM : 1
nuvvO ciccubuDDi nEnO aggipullA
rAyE pillA mOgiMcEddAM dIpAvaLi mOta
nuvvO kattipITa nEnEmO yApilaMTA
nI para parA cUpulakOta nAkU 
 
iShTamaMTA
galPu seMTu buDDallE guppu 
 
guppumannAvE
oMTi niMDA callEskuMTA rAyE DArliMgE
gaMpa kiMdi kODallE pUTakO muddicci
prEmagA peMcukuMTA rArO DArliMgE
 

DArliMgE Osi nA DArliMgE......
DArliMgE begirAyE  DArliMgE
DArliMgE Ori nA DArliMgE.......
DArliMgE begirArO DArliMgE

 
caraNaM : 2
jeLlO turumukunna mallepUladaMDE naligi
vilA vilA ninnu tiTTE rOju 
 
eppaTikostAdabbi
peddOLliccukunna pAta paMdiri maMcaM virigi
gollumanE Taimu toMdarlOnE rAnunnAdE bEbI
uTTimIdi bobbaTTu nOTilOna paDDETTu
AvurAvuraMTU EdO cEsey DArliMgE
kattilAMTi nI vayasu raMgu raMgu pullaisu
TEsTu cUsEskuMTA voccey DArliMgE
 

DArliMgE Osi nA DArliMgE......
DArliMgE begirAyE  DArliMgE
DArliMgE Ori nA DArliMgE.......
DArliMgE begirArO DArliMgE
 
 
Click here to hear the song
పల్లవి :
నీటిలోని చేపొచ్చి నేల మీద పడ్డట్టు
మనసేమో గిల్లా గిల్లా కొట్టెస్కుంటాందే
డార్లింగే ఓసి నా డార్లింగే
డార్లింగే ఏంది ఈ ఫీలింగే
తొక్కమీద కాలేసి నీ ఒళ్లో పడ్డట్టు
మస్తు మస్తు సీనే రాతిరి కల్లోకొచ్చిందే
డార్లింగే ఓరి నా డార్లింగే
డార్లింగే ఏంది ఈ ఫీలింగే
సచ్చిను బ్యాటే తెచ్చి నన్ను సిక్సరు పీకేసినట్టు
బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగే
రబ్బరు మూతే పెట్టి గాజుసీసాలో కుక్కేసినట్టు
ఉక్క పోసేస్తోంది రారో డార్లింగే
ఎహె చేసిన వెయిటింగ్ చాల్లే
ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగే
డార్లింగే ఓసి నా డార్లింగే......డార్లింగే బెగిరాయే డార్లింగే
డార్లింగే ఓరి నా డార్లింగే........డార్లింగే బెగిరారో డార్లింగే
 
చరణం : 1
నువ్వో చిచ్చుబుడ్డి నేనో అగ్గిపుల్లా
రాయే పిల్లా మోగించేద్దాం దీపావళి మోత
నువ్వో కత్తిపీట నేనేమో యాపిలంటా
నీ పర పరా చూపులకోత నాకూ ఇష్టమంటా
గల్ఫు సెంటు బుడ్డల్లే గుప్పు గుప్పుమన్నావే
ఒంటి నిండా చల్లేస్కుంటా రాయే డార్లింగే
గంప కింది కోడల్లే పూటకో ముద్దిచ్చి
ప్రేమగా పెంచుకుంటా రారో డార్లింగే
డార్లింగే ఓసి నా డార్లింగే......డార్లింగే బెగిరాయే డార్లింగే
డార్లింగే ఓరి నా డార్లింగే........డార్లింగే బెగిరారో డార్లింగే
 
చరణం : 2
జెళ్లో తురుముకున్న మల్లెపూలదండే నలిగి
విలా విలా నిన్ను తిట్టే రోజు ఎప్పటికొస్తాదబ్బి
పెద్దోళ్లిచ్చుకున్న పాత పందిరి మంచం విరిగి
గొల్లుమనే టైము తొందర్లోనే రానున్నాదే బేబీ
ఉట్టిమీది బొబ్బట్టు నోటిలోన పడ్డేట్టు
ఆవురావురంటూ ఏదో చేసెయ్ డార్లింగే
కత్తిలాంటి నీ వయసు రంగు రంగు పుల్లైసు
టేస్టు చూసేస్కుంటా వొచ్చెయ్ డార్లింగే
డార్లింగే ఓసి నా డార్లింగే......డార్లింగే బెగిరాయే డార్లింగే
డార్లింగే ఓరి నా డార్లింగే........డార్లింగే బెగిరారో డార్లింగే
 

 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment