Sunday, July 12, 2020

Mirchi » Barbie Girl      మిర్చి » బార్బీ గర్ల్

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Barbie Girl / బార్బీ గర్ల్
Song Details:Actor : Prabhas / ప్రభాస్ ,Actress : Richa Gangopadhyaya / రిచా గంగోపాధ్యాయ  ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Jaspreet Jasz / జాస్‌ప్రీత్ జాస్ట్ ,  Suchitra / సుచిత్ర ,Song Category : Love & Romantic Songs
AraDugula aMdagADu
nannu bArbI garl annADu
kaLLalOki kaLlupeTTi cUsi
nannu bEbi DAl annADu
 
hellO senOriTa hellO senOriTa
nuvvE nA hArliks bUsT aMD bOrn viTA
maiho mAgarITa maiho mAgarITa 
iMda nA aMdAnnE tAgai gaTagaTa
 
pillA nI kaLlallO dAguMdO talvArE
pillODi kaMDallO dAguMdO vagare
cunnIlA cuTTestA AjArE...
 
bArbI garl ummah
bEbi DAl ummah
ollE jigElu jigElu jigElumaMTuMdE
 
bArbI garl ummah 
bEbi DAl ummah
guMDe guBElu guBElu 
guBElumaMTuMdE
 
hello senOriTa hello senOriTa 
nuvve nA hArliks bUsT aMD bOrn viTA
maiho mAgarITa maiho mAgarITa 
iMda nA aMdAnnE tAgai gaTagaTa
 
DOMT Tac mi mettaMgA
DOMT kis mi tiyyaMgA
plIj gic mi kAraMgA
pedavullo lAMDmaine
prEmiMcesairA tIvraMgA
oLlEmO oMTigA maMTekki
uMTAdi 143 seMTigrED segalO unnAdi
pillEmO PrIjarlO cAkleTlA unnAdi
yammi yammi TEsTE cusukO
bArbI garl ummah
bEbi DAl ummah
ollE jigElu jigElu jigElumaMTuMdE
bArbI garl ummah
bEbi DAl ummah
guMDe guBElu guBElu guBElumaMTuMdE
 
brEk cEsta biDiyAnni ulle^^ulle^^U
ShEk cEsta paruvAnni ulle^^ulle^^U
aTAk cEsta paruvAnni ulle^^ulle^^U
tUPAnai dUkEsta bIkErPul pillA BaTAni
haijAkE cEstAvO kiDnApe cestAvo
taginaTTuMDAladi nInA spIDuki
hipnaTais avutAvO
mesmarais avutAvO
open sIjan Pul romansuki
 
bArbI garl bEbi DAl
oLlE jigElu jigElu jigElumaMTuMdE
bArbI garl bEbi DAl
guMDe guBElu guBElu guBelumaMTuMdE
 
Click here to hear the song
ఆరడుగుల అందగాడు
నన్ను బార్బీ గర్ల్ అన్నాడు
కళ్ళలోకి కళ్లుపెట్టి చూసి
నన్ను బేబి డాల్ అన్నాడు
 
హెల్లో సెనోరిట హెల్లో సెనోరిట
నువ్వే నా హార్లిక్స్ బూస్ట్ అండ్ బోర్న్ విటా
మైహొ మాగరీట మైహొ మాగరీట 
ఇంద నా అందాన్నే తాగై గటగట
 
పిల్లా నీ కళ్లల్లో దాగుందో తల్వారే
పిల్లోడి కండల్లో దాగుందో వగరె
చున్నీలా చుట్టెస్తా ఆజారే...
 
బార్బీ గర్ల్ ఉమ్మహ్
బేబి డాల్ ఉమ్మహ్
ఒల్లే జిగేలు జిగేలు జిగేలుమంటుందే
 
బార్బీ గర్ల్ ఉమ్మహ్ 
బేబి డాల్ ఉమ్మహ్
గుండె గుభేలు గుభేలు 
గుభేలుమంటుందే
 
హెల్లొ సెనోరిట హెల్లొ సెనోరిట 
నువ్వె నా హార్లిక్స్ బూస్ట్ అండ్ బోర్న్ విటా
మైహొ మాగరీట మైహొ మాగరీట 
ఇంద నా అందాన్నే తాగై గటగట
 
డోంట్ టచ్ మి మెత్తంగా
డోంట్ కిస్ మి తియ్యంగా
ప్లీజ్ గిచ్ మి కారంగా
పెదవుల్లొ లాండ్మైనె
ప్రేమించెసైరా తీవ్రంగా
ఒళ్లేమో ఒంటిగా మంటెక్కి
ఉంటాది 143 సెంటిగ్రేడ్ సెగలో ఉన్నాది
పిల్లేమో ఫ్రీజర్లో చాక్లెట్లా ఉన్నాది
యమ్మి యమ్మి టేస్టే చుసుకో
బార్బీ గర్ల్ ఉమ్మహ్
బేబి డాల్ ఉమ్మహ్
ఒల్లే జిగేలు జిగేలు జిగేలుమంటుందే
బార్బీ గర్ల్ ఉమ్మహ్
బేబి డాల్ ఉమ్మహ్
గుండె గుభేలు గుభేలు గుభేలుమంటుందే
 
బ్రేక్ చేస్త బిడియాన్ని ఉల్లెఉల్లెఊ
షేక్ చేస్త పరువాన్ని ఉల్లెఉల్లెఊ
అటాక్ చేస్త పరువాన్ని ఉల్లెఉల్లెఊ
తూఫానై దూకేస్త బీకేర్ఫుల్ పిల్లా భటాని
హైజాకే చేస్తావో కిడ్నాపె చెస్తావొ
తగినట్టుండాలది నీనా స్పీడుకి
హిప్నటైస్ అవుతావో
మెస్మరైస్ అవుతావో
ఒపెన్ సీజన్ ఫుల్ రొమన్సుకి
 
బార్బీ గర్ల్ బేబి డాల్
ఒళ్లే జిగేలు జిగేలు జిగేలుమంటుందే
బార్బీ గర్ల్ బేబి డాల్
గుండె గుభేలు గుభేలు గుభెలుమంటుందే
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment