Song » Yemaindo theliyadu naaku / ఏమైందో తెలియదు నాకు
Song Details:Actor :
Naani / నాని ,Actress :
Sai Pallavi / సాయి పల్లవి ,Music Director :
Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్ ,Lyrics Writer :
Sree Mani / శ్రీ మణి ,Singer :
Deepika.V. / దీపిక .వి. ,
Sagar / సాగర్ ,Song Category : Love & Romantic Songs
pallavi M EmaiMdO teliyadu nAku EmaiMdO teliyadu nAku nI pErE pATayyiMdi pedavulaku EmaiMdO teliyadu nAku EmaiMdO teliyadu nAku nA painE kurisE prati varShaM cinuku F I mAyalO ninnilA muMcinaMduku nA paricayaM varamani pogiDi caMpaku M EmaiMdO teliyadu nAku EmaiMdO teliyadu nAku nI pErE pATayyiMdi pedavulaku EmaiMdO teliyadu nAku EmaiMdO teliyadu nAku nA painE kurisE prati varShaM cinuku caraNaM -1 M E puvvuni cUstU unnA nI navvE kanipistOMdE evarainA kOstuMTE mari goDavaipOtOMdE E dArina veLutU unnA nuvvedurostunnaTTuMdE evarainA aDDuMTE tega taguvaipOtOMdE F viDi viDigA manamekkaDa unnA tappadugA I taMTA okkaTigA kalisunnAmaMTE E goDavA rAdaMTa M EmaiMdO teliyadu nAku EmaiMdO teliyadu nAku nI pErE pATayyiMdi pedavulaku F nIkEmaiMdO telisenu nAku EmaiMdO telisenu nAku kAstainA ceppanu A vivaraM nIku caraNaM -2 M kanupApalu reMDunnAyi ciru pedavulu reMDunnAyi nA pakkana vuMTAvA nA reMDO manasallE ... A tAralu ennunnAyi nA Uhalu annunnAyi nA veMTE vastAvA nijamayyE kalalallE F ippaTi varaku pAdaM vEsina aDugulnE cUSAnu naDakE teliyaka muMdara nuMcE nI vaipE vastunnAnu M EmaiMdO teliyadu nAku EmaiMdO teliyadu nAku nI pErE pATayyiMdi pedavulaku F nIkEmaiMdO telisenu nAku EmaiMdO telisenu nAku ninniTTA cUstuMTE bAvuMdi nAku
పల్లవి M ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు నీ పేరే పాటయ్యింది పెదవులకు ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు నా పైనే కురిసే ప్రతి వర్షం చినుకు F ఈ మాయలో నిన్నిలా ముంచినందుకు నా పరిచయం వరమని పొగిడి చంపకు M ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు నీ పేరే పాటయ్యింది పెదవులకు ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు నా పైనే కురిసే ప్రతి వర్షం చినుకు చరణం -1 M ఏ పువ్వుని చూస్తూ ఉన్నా నీ నవ్వే కనిపిస్తోందే ఎవరైనా కోస్తుంటే మరి గొడవైపోతోందే ఏ దారిన వెళుతూ ఉన్నా నువ్వెదురొస్తున్నట్టుందే ఎవరైనా అడ్డుంటే తెగ తగువైపోతోందే F విడి విడిగా మనమెక్కడ ఉన్నా తప్పదుగా ఈ తంటా ఒక్కటిగా కలిసున్నామంటే ఏ గొడవా రాదంట M ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు నీ పేరే పాటయ్యింది పెదవులకు F నీకేమైందో తెలిసెను నాకు ఏమైందో తెలిసెను నాకు కాస్తైనా చెప్పను ఆ వివరం నీకు చరణం -2 M కనుపాపలు రెండున్నాయి చిరు పెదవులు రెండున్నాయి నా పక్కన వుంటావా నా రెండో మనసల్లే ... ఆ తారలు ఎన్నున్నాయి నా ఊహలు అన్నున్నాయి నా వెంటే వస్తావా నిజమయ్యే కలలల్లే F ఇప్పటి వరకు పాదం వేసిన అడుగుల్నే చూశాను నడకే తెలియక ముందర నుంచే నీ వైపే వస్తున్నాను M ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు నీ పేరే పాటయ్యింది పెదవులకు F నీకేమైందో తెలిసెను నాకు ఏమైందో తెలిసెను నాకు నిన్నిట్టా చూస్తుంటే బావుంది నాకు
0 comments:
Post a Comment