Song » Kottha Kottha ga / కొత్తగా కొత్తగా
Song Details:Actor :
Naani / నాని ,Actress :
Sai Pallavi / సాయి పల్లవి ,Music Director :
Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్ ,Lyrics Writer :
Sree Mani / శ్రీ మణి ,Singer :
Priya Himesh / ప్రియా హిమేశ్ ,
Sagar / సాగర్ ,Song Category : Love & Romantic Songs
M kottagA kottagA rekkaloccinaTTugA kShaNamokokka nimuShamallE gaDupudAM pada F viMtagA viMtagA maMtramEsinaTTugA nimuShamokka gaMTalAga naDupudAM pada M vEgamE F kAsta peMcinA M gaMTakinni pUTalaMTU mUTagaTTanA A pUTakinnirOjulaMTU paMcipeTTanA F rOjukokka vAramaMTU naDaka mArcanA prEma paMcaDaMlO ninu miMcanA M eMDainA vAnainA mana tIrE AgEnA F ninnainA rEpainA ara kShaNamE ikapaina //kottagA kottagA // M ekkaDuMdO nAku naccabOyE pilla aMTU eppuDocci nannu kOri cErutuMdO aMTU UhiMcukunna nimuShamekkaDunnA ninnu tIsukeLLi cUpanA F ninnu cUDagAnE nA modaTi BAvanEMTO ninnu cEralEka nEnu paDDa vEdanEMTO ceppalEnidaMTU ninnE cUDamaMTU A GaDiyalOki lAganA M kalusukOlEni vELalanni lekkagaTTanA manaM kalusukunna vELa vElikaMTagaTTanA F alasipOvaDAnni tIsi pakkaneTTanA ninnu kalusukOvaDaMlO tElanA M // eMDainA vAnainA // F san raij cUDAli nI pakkanuMTU mUn laiT tAkAli UsuliMTU M san mUnni tecci pakkapakkaneTTai Taim vEsTE iMka cEyaka F nI rUpu cUDAli reppa vippagAnE nuvvu jOla pADAli rAtiravvagAnE M rEyi pagalu tecci okka cOTa kaTTey eDabATE lEdika F pakkanOLLa Taim kUDA doMgiliMcanA pEra beTTukunna kalalanni varasabeTTi tIrcanA M lEkapOtE lOkamaMta kAlamApanA inninALLa prema veliti niMpanA M & F eMDainA vAnainA mana tIrE AgEnA ninnainA rEpainA ara kShaNamE ikapaina
M కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా క్షణమొకొక్క నిముషమల్లే గడుపుదాం పద F వింతగా వింతగా మంత్రమేసినట్టుగా నిముషమొక్క గంటలాగ నడుపుదాం పద M వేగమే F కాస్త పెంచినా M గంటకిన్ని పూటలంటూ మూటగట్టనా ఆ పూటకిన్నిరోజులంటూ పంచిపెట్టనా F రోజుకొక్క వారమంటూ నడక మార్చనా ప్రేమ పంచడంలో నిను మించనా M ఎండైనా వానైనా మన తీరే ఆగేనా F నిన్నైనా రేపైనా అర క్షణమే ఇకపైన //కొత్తగా కొత్తగా // M ఎక్కడుందో నాకు నచ్చబోయే పిల్ల అంటూ ఎప్పుడొచ్చి నన్ను కోరి చేరుతుందో అంటూ ఊహించుకున్న నిముషమెక్కడున్నా నిన్ను తీసుకెళ్ళి చూపనా F నిన్ను చూడగానే నా మొదటి భావనేంటో నిన్ను చేరలేక నేను పడ్డ వేదనేంటో చెప్పలేనిదంటూ నిన్నే చూడమంటూ ఆ ఘడియలోకి లాగనా M కలుసుకోలేని వేళలన్ని లెక్కగట్టనా మనం కలుసుకున్న వేళ వేలికంటగట్టనా F అలసిపోవడాన్ని తీసి పక్కనెట్టనా నిన్ను కలుసుకోవడంలో తేలనా M // ఎండైనా వానైనా // F సన్ రైజ్ చూడాలి నీ పక్కనుంటూ మూన్ లైట్ తాకాలి ఊసులింటూ M సన్ మూన్‌ని తెచ్చి పక్కపక్కనెట్టై టైమ్ వేస్టే ఇంక చేయక F నీ రూపు చూడాలి రెప్ప విప్పగానే నువ్వు జోల పాడాలి రాతిరవ్వగానే M రేయి పగలు తెచ్చి ఒక్క చోట కట్టెయ్ ఎడబాటే లేదిక F పక్కనోళ్ళ టైమ్ కూడా దొంగిలించనా పేర బెట్టుకున్న కలలన్ని వరసబెట్టి తీర్చనా లేకపోతే లోకమంత కాలమాపనా ఇన్నినాళ్ళ ప్రెమ వెలితి నింపనా M & F ఎండైనా వానైనా మన తీరే ఆగేనా నిన్నైనా రేపైనా అర క్షణమే ఇకపైన
0 comments:
Post a Comment