Saturday, July 18, 2020

Middle class abbayi (MCA) » Its a family Party      మిడిల్ క్లాస్ అబ్బాయ్ (MCA) » ఇట్స్ ఎ ఫామిలీ పార్టీ

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Its a family Party / ఇట్స్ ఎ ఫామిలీ పార్టీ

Song Details:Actor : Naani / నాని ,Actress : Sai Pallavi / సాయి పల్లవి  ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sree Mani / శ్రీ మణి ,Singer : Jaspreet Jasz / జాస్‌ప్రీత్ జాస్ట్ ,Song Category : Club & Item Songs
It's a family party
laiT seTTiMgakkarlE , maik seTTultO panlE
maniMTinE cEsEddAM DiskO thekkallE
naiTu nainavvakkarlE baiTikE eLLakkarlE
ilA manaM klabbaitE pabbavadA illE
hyApIgA gaDipElA E PArin kO veLLAlA
manamuMDE cOTE UTI , simlA 
gaDapE dATakkarlA
I vaMkE cAllE pillA mari maMkIlai pOyElA
mannApEdevaDu , aDigEdevaDu
calO calO mari cEsEddAM gOla
It's a family party 



PAsT bITE EstAvO , romAns pATE peDatAvO
siggeMduku DAnsE cey cuTTU manavALLE
kiMdapaDi dorlEstAvO, gAlilO gaMtEstAvO
paityamaMtA cUpiMcey aMtA mana illE
jIns PAMTEskunnA , are riMgA riMgA cEskO
are ..paTTucIrE kaTTukunnA , kevvu kEka aMTU nuv kummEskO
It's a family party 



likkaruMdi siddaMgA , kikku nIkE paMcaMgA
nikkarEsukoccEsey - illE bArallE
are ...uppu koMceM plassayinA kAramE mainassainA
iMTi vaMTa sATEnA - Paiv sTAr hoTallE 
E bauMDarIlE lEni I bAMD nE lav cEskO
are .. guMDe niMDA prEma paMcE 
soMtavANNi kaMTi reppalA cUskO
It's a family party
ఇట్స్ ఎ ఫామిలీ పార్టీ
లైట్ సెట్టింగక్కర్లే , మైక్ సెట్టుల్తో పన్లే
మనింటినే చేసేద్దాం డిస్కో థెక్కల్లే
నైటు నైనవ్వక్కర్లే బైటికే ఎళ్ళక్కర్లే
ఇలా మనం క్లబ్బైతే పబ్బవదా ఇల్లే
హ్యాపీగా గడిపేలా ఏ ఫారిన్ కో వెళ్ళాలా
మనముండే చోటే ఊటీ , సిమ్లా 
గడపే దాటక్కర్లా
ఈ వంకే చాల్లే పిల్లా మరి మంకీలై పోయేలా
మన్నాపేదెవడు , అడిగేదెవడు
చలో చలో మరి చేసేద్దాం గోల
It's a family party 



ఫాస్ట్ బీటే ఏస్తావో , రొమాన్స్ పాటే పెడతావో
సిగ్గెందుకు డాన్సే చెయ్ చుట్టూ మనవాళ్ళే
కిందపడి దొర్లేస్తావో, గాలిలో గంతేస్తావో
పైత్యమంతా చూపించెయ్ అంతా మన ఇల్లే
జీన్స్ ఫాంటేస్కున్నా , అరె రింగా రింగా చేస్కో
అరె ..పట్టుచీరే కట్టుకున్నా , కెవ్వు కేక అంటూ నువ్ కుమ్మేస్కో
It's a family party 



లిక్కరుంది సిద్దంగా , కిక్కు నీకే పంచంగా
నిక్కరేసుకొచ్చేసెయ్ - ఇల్లే బారల్లే
అరె ...ఉప్పు కొంచెం ప్లస్సయినా కారమే మైనస్సైనా
ఇంటి వంట సాటేనా - ఫైవ్ స్టార్ హొటల్లే 
ఏ బౌండరీలే లేని ఈ బాండ్ నే లవ్ చేస్కో
అరె .. గుండె నిండా ప్రేమ పంచే 
సొంతవాణ్ణి కంటి రెప్పలా చూస్కో
It's a family party

0 comments:

Post a Comment