Sunday, July 12, 2020

Michael Madana Kamaraju » Sundari Neevu      మైఖేల్ మదన కామరాజు » సుందరి నీవు

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Sundari Neevu / సుందరి నీవు

Song Details:Actor : Kamal Haasan / కమల్ హాసన్ ,Actress : Keerthana / కీర్తన ,  Khushboo / ఖుష్బూ ,  Urvashi / ఊర్వశి ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
suMdari nIvu suMdaruDEnu saMgamamE oka YOgaM
suMdaruDIvu suMdarinEnu saMgamamE oka YOgaM
cEyi paTTi nEnu cEru vELa nEnu aalapiMcE cUDu aanaMdaraagaM
suMdari nIvu suMdaruDEnu saMgamamE oka YOgaM
suMdaruDIvu suMdarinEnu saMgamamE oka YOgaM



maaTalakaMdani rUpaM varNiMcadE I kaavyaM
pUcina nIlO aMdaM naakadi maMgaLa baMdaM
nI navvulannI caMdrOdayaalE
nI cUpulannI aruNOdayaalE..aa..aa



suMdaruDIvu suMdarinEnu saMgamamE oka YOgaM
suMdari nIvu suMdaruDEnu saMgamamE oka YOgaM
cEyi paTTi nEnu cEru vELa nEnu aalapiMcE cUDu aanaMdaraagaM
suMdaruDIvu suMdarinEnu saMgamamE oka YOgaM
suMdari nIvu suMdaruDEnu saMgamamE oka YOgaM



aamani paMDuga cEsi swapnaala lOkamu virise
prEma saraagamu pilice swargaM edurugaa nilice
I anuraagaM manmatha yaagaM
bhuvini velise manakoka lOkaM ..aa..aa



suMdari nIvu suMdaruDEnu saMgamamE oka YOgaM
suMdaruDIvu suMdarinEnu saMgamamE oka YOgaM
cEyi paTTi nEnu cEru vELa nEnu aalapiMcE cUDu aanaMdaraagaM
suMdari nIvu suMdaruDEnu saMgamamE oka YOgaM
suMdaruDIvu suMdarinEnu saMgamamE oka YOgaM
 
 
Click here to hear the song
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం
చేయి పట్టి నేను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం



మాటలకందని రూపం వర్ణించదే ఈ కావ్యం
పూచిన నీలో అందం నాకది మంగళ బందం
నీ నవ్వులన్నీ చంద్రోదయాలే
నీ చూపులన్నీ అరుణోదయాలే..ఆ..ఆ



సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
చేయి పట్టి నేను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం
సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం



ఆమని పండుగ చేసి స్వప్నాల లోకము విరిసె
ప్రేమ సరాగము పిలిచె స్వర్గం ఎదురుగా నిలిచె
ఈ అనురాగం మన్మథ యాగం
భువిని వెలిసె మనకొక లోకం ..ఆ..ఆ



సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం
చేయి పట్టి నేను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment