Wednesday, July 29, 2020

Merupu Kalalu » Vennelave Vennelave      మెరుపు కలలు » వెన్నెలవే వెన్నెలవే

July 29, 2020 Posted by Publisher , No comments


 

Song » Vennelave Vennelave / వెన్నెలవే వెన్నెలవే

Song Details:Actor : Arvind Swamy / అరవింద్ స్వామి ,  Prabhu Deva / ప్రభు దేవా ,Actress : Kajol / కాజోల్ ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Hari Haran / హరిహరన్ ,  Sadhan sargam / సాధనా సర్గమ్  ,Song Category : Love & Romantic Songs
vennelavE vennelavE minnE daaTi vastaavaa
virahaana jODi nIvE...hOy
vennelavE vennelavE minnE daaTi vastaavaa
virahaana jODi nIvE...hOy



vennelavE vennelavE minnE daaTi vastaavaa
virahaana jODi nIvE...hOy
nIku bhUlOkula kannu sOkE muMdE
poddu tellaarElOgaa paMpistaa
vennelavE vennelavE minnE daaTi vastaavaa
virahaana jODi nIvE
nIku bhUlOkula kannu sOkE muMdE
poddu tellaarElOgaa paMpistaa



idi sarasaala toli paruvaala
jata shayyaMku sai anna maMdaaraM
idi sarasaala toli paruvaala
jata shayyaMku sai anna maMdaaraM
cali aMdaala celi muddaaDE ciru moggallO siggEse punnaagaM
pillaa..pillaa.. bhUlOkaM daadaapu kannu mUyu vELa
paaDEDu kusumaalu paccagaDDi mIna
E puvvullO taDi aMdaalO aMdaalE I vELa



vennelavE vennelavE minnE daaTi vastaavaa
virahaana jODi nIvE
nIku bhUlOkula kannu sOkE muMdE
poddu tellaarElOgaa paMpistaa



ettaina gaganamulO nilipE vaarevaraMTa
kaugiTlO aDDupaDE gaaliki aDDevaraMTa
idi gilli gillI vasaMtamER aaDiMcE
hRudayamulO vennelalE ragiliMcE vaarevaru
pillaa..pillaa..pUdOTa nidurommani pUlE variMcu vELa
pUtIga kala lOpala tEne grahiMcu vELa
aa vayasE rasaala viMdaitE prEmallE prEmiMcu



vennelavE vennelavE minnE daaTi vastaavaa
virahaana jODi nIvE
nIku bhUlOkula kannu sOkE muMdE
poddu tellaarElOgaa paMpistaa
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే...హోయ్
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే...హోయ్



వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే...హోయ్
నీకు భూలోకుల కన్ను సోకే ముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే
నీకు భూలోకుల కన్ను సోకే ముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా



ఇది సరసాల తొలి పరువాల
జత శయ్యంకు సై అన్న మందారం
ఇది సరసాల తొలి పరువాల
జత శయ్యంకు సై అన్న మందారం
చలి అందాల చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసె పున్నాగం
పిల్లా..పిల్లా.. భూలోకం దాదాపు కన్ను మూయు వేళ
పాడేడు కుసుమాలు పచ్చగడ్డి మీన
ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ



వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే
నీకు భూలోకుల కన్ను సోకే ముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా



ఎత్తైన గగనములో నిలిపే వారెవరంట
కౌగిట్లో అడ్డుపడే గాలికి అడ్డెవరంట
ఇది గిల్లి గిల్లీ వసంతమే ఆడించే
హృదయములో వెన్నెలలే రగిలించే వారెవరు
పిల్లా..పిల్లా..పూదోట నిదురొమ్మని పూలే వరించు వేళ
పూతీగ కల లోపల తేనె గ్రహించు వేళ
ఆ వయసే రసాల విందైతే ప్రేమల్లే ప్రేమించు



వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే
నీకు భూలోకుల కన్ను సోకే ముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా

0 comments:

Post a Comment