Wednesday, July 29, 2020

Merupu Kalalu » Tallo Taamara      మెరుపు కలలు » తల్లో తామర

July 29, 2020 Posted by Publisher , No comments


 

Song » Tallo Taamara / తల్లో తామర

Song Details:Actor : Arvind Swamy / అరవింద్ స్వామి ,  Prabhu Deva / ప్రభు దేవా ,Actress : Kajol / కాజోల్ ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Malgadi Subha / మాల్గాడి శుభ ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
tallO taamara maDicE O cilakaa
aTTiTTaayanu vanamE O taLukaa
vElluva manmathavEgaM celi ODilO kaagEnu hRudayaM
idi citraM pillaa nIvallE
tallO taamara maDicE O cilakaa
aTTiTTaayanu vanamE O taLukaa
vElluva manmathavEgaM celi ODilO kaagEnu hRudayaM
idi citraM pillaa nIvallE
tallO taamara maDicE O cilakaa
tallO taamara maDicE ahaa maDicE O cilakaa



calaaki cilakaa ciraaku sOkU tEnElE
naa kaMThaM varaku aashalu vaccE vELaaye
verrekki nI kurulaa naTTaDavullO maayaM nEnaipOyaanE
udayaMlO Uha uDuku paTTE kottagaa
edanu mUta peTTukunna aashaliMkaa maasEnaa
jODiMcavaa oLLEMcakkaa



tallO taamara maDicE O cilakaa
aTTiTTaayanu vanamE O taLukaa



paruvaM vaccina pOTu tummedala vaishaaKaM
galapa kappalu jatakE cErE aaShaaDaM
eDaari kOyila pEMTini vetikE gaMdhaaraM
viraaligItaM palikE kaalaM priyaanubaMdhaM I kaalaM
mataM toligina pillaa adeMtadO nI aashaa
naagarikaM paaTistE elaa saagu pUja
idEsumaa kaugiLi baaShaa..






tallO taamara maDicE O cilakaa
aTTiTTaayanu vanamE O taLukaa
vElluva manmathavEgaM celi ODilO kaagEnu hRudayaM
idi citraM pillaa nIvallE
tallO taamara maDicE
aTTiTTaayanu vanamE
tallO taamara maDicE
aTTiTTaayanu vanamE raa
తల్లో తామర మడిచే ఓ చిలకా
అట్టిట్టాయను వనమే ఓ తళుకా
వేల్లువ మన్మథవేగం చెలి ఓడిలో కాగేను హృదయం
ఇది చిత్రం పిల్లా నీవల్లే
తల్లో తామర మడిచే ఓ చిలకా
అట్టిట్టాయను వనమే ఓ తళుకా
వేల్లువ మన్మథవేగం చెలి ఓడిలో కాగేను హృదయం
ఇది చిత్రం పిల్లా నీవల్లే
తల్లో తామర మడిచే ఓ చిలకా
తల్లో తామర మడిచే అహా మడిచే ఓ చిలకా



చలాకి చిలకా చిరాకు సోకూ తేనేలే
నా కంఠం వరకు ఆశలు వచ్చే వేళాయె
వెర్రెక్కి నీ కురులా నట్టడవుల్లో మాయం నేనైపోయానే
ఉదయంలో ఊహ ఉడుకు పట్టే కొత్తగా
ఎదను మూత పెట్టుకున్న ఆశలింకా మాసేనా
జోడించవా ఒళ్ళేంచక్కా



తల్లో తామర మడిచే ఓ చిలకా
అట్టిట్టాయను వనమే ఓ తళుకా



పరువం వచ్చిన పోటు తుమ్మెదల వైశాఖం
గలప కప్పలు జతకే చేరే ఆషాడం
ఎడారి కోయిల పేంటిని వెతికే గంధారం
విరాలిగీతం పలికే కాలం ప్రియానుబంధం ఈ కాలం
మతం తొలిగిన పిల్లా అదెంతదో నీ ఆశా
నాగరికం పాటిస్తే ఎలా సాగు పూజ
ఇదేసుమా కౌగిళి బాషా..






తల్లో తామర మడిచే ఓ చిలకా
అట్టిట్టాయను వనమే ఓ తళుకా
వేల్లువ మన్మథవేగం చెలి ఓడిలో కాగేను హృదయం
ఇది చిత్రం పిల్లా నీవల్లే
తల్లో తామర మడిచే
అట్టిట్టాయను వనమే
తల్లో తామర మడిచే
అట్టిట్టాయను వనమే రా

0 comments:

Post a Comment