Song » Oh Vaana Padithe / ఓ వాన పడితే
Song Details:Actor :
Arvind Swamy / అరవింద్ స్వామి ,
Prabhu Deva / ప్రభు దేవా ,Actress :
Kajol / కాజోల్ ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Malaysia Vasudevan / మలేసియా వాసుదేవన్ ,
Sujatha / సుజాత ,Song Category : Devotional Songs
O vaana paDitE aa koMDakOna haayi pUlocci palikE saMpaMgi bhaavaalOyi O vaana paDitE aa koMDakOna haayi pUlocci palikE saMpaMgi bhaavaalOyi O vaana paDitE aa koMDakOna haayi pUlocci palikE saMpaMgi bhaavaalOyi kOyilakE kukukU eda kOrE kaaMbOji saMgItamaMTEnE haayi haayi nadilOna lehiri laali pasi muvvallO sannaayi gItaalu viMTuMTunE puTTE haayi jagamaMtaa saagE gItaalE poDucukOvaali saagiMdi naalO sa sarigama padanisa rE... O vaana paDitE aa koMDakOna haayi pUlocci palikE saMpaMgi bhaavaalOyi raatirocciMdO raagaalE tecciMdO Tik Tik aMTaadi gODallO..O.. dUra payanaMlO railu parugullO cuk cuk gItaalE calO.. saMgItika I saMgItika saMgItika I saMgItika madhura saMgIta sudha paapalni taanE peMci paaDE talli laalE haayi mamataaraagaalu kadaa... hilkOrE hilkOrE hilkOrE hilkOrE maMgalaarE maMgalaarE DOri DOri bhayyaa hilkOrE hilkOrE hilkOrE hilkOrE jaMglaarE jaMglaarE bhUmiraagE bhayyaa O vaana paDitE aa koMDakOna haayi pUlocci palikE saMpaMgi bhaavaalOyi nIlaala maDugullO allaarcE rekkallO PaT PaT saMgItaalE vinu.. gOvulla ciMdulalO koluvunna maalacci eTTaa paaDiMdO vinu.. saMgItika I saMgItika saMgItika I saMgItika jIvana saMgIta sudha varShiMcE vaana jallu varNaalannI gaanaalEle dharaNi ciTikEse vinu.. hilkOrE hilkOrE hilkOrE hilkOrE maMgalaarE maMgalaarE COri COri bhayyaa hilkOrE hilkOrE hilkOrE hilkOrE jaMglaarE jaMglaarE bhUmiraagE bhayyaa O vaana paDitE aa koMDakOna haayi pUlocci palikE saMpaMgi bhaavaalOyi kOyilakE kukukU eda kOrE kaaMbOji saMgItamaMTEnE haayi haayi nadilOna lehiri laali pasi muvvallO sannaayi gItaalu viMTuMTunE puTTE haayi jagamaMtaa saagE gItaalE poDucukOvaali saagiMdi naalO sa sarigama padanisa rE...
ఓ వాన పడితే ఆ కొండకోన హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి ఓ వాన పడితే ఆ కొండకోన హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి ఓ వాన పడితే ఆ కొండకోన హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి కోయిలకే కుకుకూ ఎద కోరే కాంబోజి సంగీతమంటేనే హాయి హాయి నదిలోన లెహిరి లాలి పసి మువ్వల్లో సన్నాయి గీతాలు వింటుంటునే పుట్టే హాయి జగమంతా సాగే గీతాలే పొడుచుకోవాలి సాగింది నాలో స సరిగమ పదనిస రే... ఓ వాన పడితే ఆ కొండకోన హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి రాతిరొచ్చిందో రాగాలే తెచ్చిందో టిక్ టిక్ అంటాది గోడల్లో..ఓ.. దూర పయనంలో రైలు పరుగుల్లో చుక్ చుక్ గీతాలే చలో.. సంగీతిక ఈ సంగీతిక సంగీతిక ఈ సంగీతిక మధుర సంగీత సుధ పాపల్ని తానే పెంచి పాడే తల్లి లాలే హాయి మమతారాగాలు కదా... హిల్కోరే హిల్కోరే హిల్కోరే హిల్కోరే మంగలారే మంగలారే డోరి డోరి భయ్యా హిల్కోరే హిల్కోరే హిల్కోరే హిల్కోరే జంగ్లారే జంగ్లారే భూమిరాగే భయ్యా ఓ వాన పడితే ఆ కొండకోన హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి నీలాల మడుగుల్లో అల్లార్చే రెక్కల్లో ఫట్ ఫట్ సంగీతాలే విను.. గోవుల్ల చిందులలో కొలువున్న మాలచ్చి ఎట్టా పాడిందో విను.. సంగీతిక ఈ సంగీతిక సంగీతిక ఈ సంగీతిక జీవన సంగీత సుధ వర్షించే వాన జల్లు వర్ణాలన్నీ గానాలేలె ధరణి చిటికేసె విను.. హిల్కోరే హిల్కోరే హిల్కోరే హిల్కోరే మంగలారే మంగలారే ఛోరి ఛోరి భయ్యా హిల్కోరే హిల్కోరే హిల్కోరే హిల్కోరే జంగ్లారే జంగ్లారే భూమిరాగే భయ్యా ఓ వాన పడితే ఆ కొండకోన హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి కోయిలకే కుకుకూ ఎద కోరే కాంబోజి సంగీతమంటేనే హాయి హాయి నదిలోన లెహిరి లాలి పసి మువ్వల్లో సన్నాయి గీతాలు వింటుంటునే పుట్టే హాయి జగమంతా సాగే గీతాలే పొడుచుకోవాలి సాగింది నాలో స సరిగమ పదనిస రే...
0 comments:
Post a Comment