Monday, July 27, 2020

Merupu Kalalu » Machilipatnam Mamidi      మెరుపు కలలు » మచిలీపట్నం మామిడి

July 27, 2020 Posted by Publisher , No comments


 

Song » Machilipatnam Mamidi / మచిలీపట్నం మామిడి

Song Details:Actor : Arvind Swamy / అరవింద్ స్వామి ,  Prabhu Deva / ప్రభు దేవా ,Actress : Kajol / కాజోల్ ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Chitra / చిత్ర  ,  Shreeni / శ్రీనీ ,Song Category : Devotional Songs
U.. lalallaa uhU..lalallaa uhU lala lalalalaa
macilIpaTnaM maamiDi cigurulO
paccani cilaka aligi aDigiMdEmiTaMTa
naa kaMTi keMpulalakaa naa rekka nunupu taLukaa
cilakaa adEmi kannugITa saagenaa pallavi
U.. lalallaa uhU..lalallaa uhU lala lalalalaa
OhO..U.. lalallaa uhU..lalallaa uhU lala lalalalaa
meTTadaari idE baMDiki vaalu idE O pOkaala pOrI okati
kOri kaTTukunna cIra pogaru cUshaa vaana villu varNaM aahaa..
manasuna malle vaana ciMdi ciMdi sudha cilikE nayagaaraM
mari eda vaali gilli kotta taaLamaDiginadE celagaaTaM
U.. lalallaa uhU..lalallaa uhU lala lalalalaa



taMdaanaa taMdaanaa taaki mari taMdaanaa
E taaLaM vaayiMcaaDE
taMdaanaa taMdaanaa paaTa varasa taMdaanaa
E raagaM paaDistaaDE
siri valapO matimarupO adi haayilE
siri pedavO viri madhuvO priyamEnulE
taMdaanaa taMdaanaa kanne prEma taMdaanaa
vaccipOyE vasaMtaalE
manasija mallevINa siggu siggu layalolikE vyavahaaraM
adi alavaaTukocci gucci cUsi manasaDigE celagaaTaM
U.. lalallaa uhU..lalallaa uhU lala lalalalaa
OhO..U.. lalallaa uhU..lalallaa uhU lala lalalalaa



macilIpaTnaM maamiDi cigurulO
paccani cilaka aligi aDigiMdEmiTaMTa
naa kaMTi keMpulalakaa naa rekka nunupu taLukaa
cilakaa adEmi kannugITa saagenaa pallavi



taMdaanaa taMdaanaa  Usukanula taMdaanaa
UriMcE teTTu tEvE
taMdaanaa taMdaanaa paaTakoka taMdaanaa
cevi niMDaa gummattElE
vayasulalO varasalalO teliyaMdidE
manasupaDE mauna suKamE virahaanidE
taMdaanaa taMdaanaa mEGaraagaM taMdaanaa 
vacce vacce vaanajallE
madhurasa maaGa vELa kannu gITi katha naDipE saayaMtraM
toliceli gaali sOki kotta tODu kalisinadE celagaaTaM



U.. lalallaa uhU..lalallaa uhU lala lalalalaa
macilIpaTnaM maamiDi cigurulO
OhO..U.. lalallaa uhU..lalallaa uhU lala lalalalaa
maa cilaka maa cilaka maa cilaka
U.. lalallaa uhU..lalallaa uhU lala lalalalaa
OhO..U.. lalallaa uhU..lalallaa uhU lala lalalalaa
ఊ.. లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
మచిలీపట్నం మామిడి చిగురులో
పచ్చని చిలక అలిగి అడిగిందేమిటంట
నా కంటి కెంపులలకా నా రెక్క నునుపు తళుకా
చిలకా అదేమి కన్నుగీట సాగెనా పల్లవి
ఊ.. లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
ఓహో..ఊ.. లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
మెట్టదారి ఇదే బండికి వాలు ఇదే ఓ పోకాల పోరీ ఒకతి
కోరి కట్టుకున్న చీర పొగరు చూశా వాన విల్లు వర్ణం ఆహా..
మనసున మల్లె వాన చింది చింది సుధ చిలికే నయగారం
మరి ఎద వాలి గిల్లి కొత్త తాళమడిగినదే చెలగాటం
ఊ.. లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా



తందానా తందానా తాకి మరి తందానా
ఏ తాళం వాయించాడే
తందానా తందానా పాట వరస తందానా
ఏ రాగం పాడిస్తాడే
సిరి వలపో మతిమరుపో అది హాయిలే
సిరి పెదవో విరి మధువో ప్రియమేనులే
తందానా తందానా కన్నె ప్రేమ తందానా
వచ్చిపోయే వసంతాలే
మనసిజ మల్లెవీణ సిగ్గు సిగ్గు లయలొలికే వ్యవహారం
అది అలవాటుకొచ్చి గుచ్చి చూసి మనసడిగే చెలగాటం
ఊ.. లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
ఓహో..ఊ.. లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా



మచిలీపట్నం మామిడి చిగురులో
పచ్చని చిలక అలిగి అడిగిందేమిటంట
నా కంటి కెంపులలకా నా రెక్క నునుపు తళుకా
చిలకా అదేమి కన్నుగీట సాగెనా పల్లవి



తందానా తందానా  ఊసుకనుల తందానా
ఊరించే తెట్టు తేవే
తందానా తందానా పాటకొక తందానా
చెవి నిండా గుమ్మత్తేలే
వయసులలో వరసలలో తెలియందిదే
మనసుపడే మౌన సుఖమే విరహానిదే
తందానా తందానా మేఘరాగం తందానా 
వచ్చె వచ్చె వానజల్లే
మధురస మాఘ వేళ కన్ను గీటి కథ నడిపే సాయంత్రం
తొలిచెలి గాలి సోకి కొత్త తోడు కలిసినదే చెలగాటం



ఊ.. లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
మచిలీపట్నం మామిడి చిగురులో
ఓహో..ఊ.. లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
మా చిలక మా చిలక మా చిలక
ఊ.. లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
ఓహో..ఊ.. లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా

0 comments:

Post a Comment