Thursday, July 16, 2020

Merupu Kalalu » Aparanji Madanudi      మెరుపు కలలు » అపరంజి మదనుడే

July 16, 2020 Posted by Publisher , No comments


 

Song » Aparanji Madanudi / అపరంజి మదనుడే

Song Details:Actor : Arvind Swamy / అరవింద్ స్వామి ,  Prabhu Deva / ప్రభు దేవా ,Actress : Kajol / కాజోల్ ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Anuradha Sriram / అనురాధా శ్రీరామ్ ,Song Category : Club & Item Songs
aparaMji madanuDE anuvaina saKuDulE
ataDEmi aMdagaaDE...
varicEla merupulaa vajramai ratnamai
vacce valapaMTivaaDE...
vinuvIdhilO uMDE sUryadEvuDunE
ila mIda odiginaaDE
kannITi gaayaalu cannITitO kaDugu
shishipaaluDOccinaaDE
aparaMji madanuDE anuvaina saKuDulE
ataDEmi aMdagaaDE...ataDEmi aMdagaaDE...
pOraaTa bhUminE pUdOTa kOnagaa
pulakiMpa jEsinaaDE...pulakiMpa jEsinaaDE...



kaLvaari malamElu kaliki mutyapu raayi
kanna biDDataDu lEDE..
nUrELLa cIkaTi okanaaDE pOgoTTi
ODilOna cErinaaDE..
irukaina guMDellO anuraagamolakagaa
ilabaaluDoccinaaDE
mukkaaru kaalammu puTTaaDu pUjakai
puShpamai tODu raakai..



aparaMji madanuDE anuvaina saKuDulE
ataDEmi aMdagaaDE...ataDEmi aMdagaaDE...
varicEla merupulaa vajramai ratnamai
vacce valapaMTivaaDE...vacce valapaMTivaaDE...
aparaMji madanuDE anuvaina saKuDulE
ataDEmi aMdagaaDE...ataDEmi aMdagaaDE...
varicEla merupulaa vajramai ratnamai
vacce valapaMTivaaDE...vacce valapaMTivaaDE...
అపరంజి మదనుడే అనువైన సఖుడులే
అతడేమి అందగాడే...
వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై
వచ్చె వలపంటివాడే...
వినువీధిలో ఉండే సూర్యదేవుడునే
ఇల మీద ఒదిగినాడే
కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు
శిశిపాలుడోచ్చినాడే
అపరంజి మదనుడే అనువైన సఖుడులే
అతడేమి అందగాడే...అతడేమి అందగాడే...
పోరాట భూమినే పూదోట కోనగా
పులకింప జేసినాడే...పులకింప జేసినాడే...



కళ్వారి మలమేలు కలికి ముత్యపు రాయి
కన్న బిడ్డతడు లేడే..
నూరేళ్ళ చీకటి ఒకనాడే పోగొట్టి
ఓడిలోన చేరినాడే..
ఇరుకైన గుండెల్లో అనురాగమొలకగా
ఇలబాలుడొచ్చినాడే
ముక్కారు కాలమ్ము పుట్టాడు పూజకై
పుష్పమై తోడు రాకై..



అపరంజి మదనుడే అనువైన సఖుడులే
అతడేమి అందగాడే...అతడేమి అందగాడే...
వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై
వచ్చె వలపంటివాడే...వచ్చె వలపంటివాడే...
అపరంజి మదనుడే అనువైన సఖుడులే
అతడేమి అందగాడే...అతడేమి అందగాడే...
వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై
వచ్చె వలపంటివాడే...వచ్చె వలపంటివాడే...

0 comments:

Post a Comment