Song » Navarasa Sumamalika / నవరస సుమ మాలికా
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Jayaprada / జయప్రద ,
Jayasudha / జయసుధ ,Music Director :
Ramesh Naidu / రమేష్ నాయుడు ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
K. Jesudasu / కె. జేసుదాసు ,Song Category : Love & Romantic Songs
navarasa suma maalikaa naa jIvanaadhaara navaraaga maalikaa navarasa suma maalikaa sani sari gari sari mapani panisa gari gari sanida dani tapama gari nisaga navarasa suma maalikaa sagama gamapa gama gapa magasaga sani panisaga sagama gamapa nini pamapa tyaagayya kShEtrayya annamayya telugiMTilOna veligiMcina.. telugiMTilOna veligiMcinaa naada sudhaamaya rasadIpika navarasa suma malikaa aMdaalu alalaina maMdaakini maMdaara makaraMda rasavaahini aame caraNaalu aruNa kiraNaalu aame nayanaalu nIla gaganaalu aa javvanaalu naa janmaku dorikina nairuti Rutupavanaalu aa cirunavvu lEta nelavaMka aa cirunavvu lEta nelavaMka digivaccenEmO ilavaMka navarasa sumaa maalikaa navarasa sumaa maalikaa naa jIvanaadhaara navaraaga maalikaa navarasa sumaa maalikaa navarasa sumaa maalikaa shRuMgaara rasaraaja kallOlini kaartIka pUrNEMdu kalahaarini aame adharaalu praNaya madhuraalu aame calanaalu shilpa gamanaalu aa darshanaalu naa janmaku migilina suMdara suKa taruNaalu aa kanucUpu naaku kaDadaaka aa kanucUpu naaku kaDadaaka pilupainaa lEni priyalEKa navarasa sumaa maalikaa navarasa sumaa maalikaa naa jIvanaadhaara navaraaga maalikaa navarasa sumaa maalikaa navarasa sumaa maalikaa Click here to hear the song
నవరస సుమ మాలికా నా జీవనాధార నవరాగ మాలికా నవరస సుమ మాలికా సని సరి గరి సరి మపని పనిస గరి గరి సనిద దని తపమ గరి నిసగ నవరస సుమ మాలికా సగమ గమప గమ గప మగసగ సని పనిసగ సగమ గమప నిని పమప త్యాగయ్య క్షేత్రయ్య అన్నమయ్య తెలుగింటిలోన వెలిగించిన.. తెలుగింటిలోన వెలిగించినా నాద సుధామయ రసదీపిక నవరస సుమ మలికా అందాలు అలలైన మందాకిని మందార మకరంద రసవాహిని ఆమె చరణాలు అరుణ కిరణాలు ఆమె నయనాలు నీల గగనాలు ఆ జవ్వనాలు నా జన్మకు దొరికిన నైరుతి ఋతుపవనాలు ఆ చిరునవ్వు లేత నెలవంక ఆ చిరునవ్వు లేత నెలవంక దిగివచ్చెనేమో ఇలవంక నవరస సుమా మాలికా నవరస సుమా మాలికా నా జీవనాధార నవరాగ మాలికా నవరస సుమా మాలికా నవరస సుమా మాలికా శృంగార రసరాజ కల్లోలిని కార్తీక పూర్ణేందు కలహారిని ఆమె అధరాలు ప్రణయ మధురాలు ఆమె చలనాలు శిల్ప గమనాలు ఆ దర్శనాలు నా జన్మకు మిగిలిన సుందర సుఖ తరుణాలు ఆ కనుచూపు నాకు కడదాక ఆ కనుచూపు నాకు కడదాక పిలుపైనా లేని ప్రియలేఖ నవరస సుమా మాలికా నవరస సుమా మాలికా నా జీవనాధార నవరాగ మాలికా నవరస సుమా మాలికా నవరస సుమా మాలికా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment