Song » Mounam gaanam / మౌనం గానం
Song Details:Actor :Actress :
Sudhachandran / సుధాచంద్రన్ ,Music Director :
S.P. Balasubrahmanyam / యస్.పి. బాలసుబ్రహ్మణ్యం ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Others
a: maunaM gAnaM madhuraM madhurAkSharaM A: dEhaM prrANaM kalipE maMtrAkSharaM a: nayana saMgItaM A: hRudaya saMdESaM a: I sAMdhya dIpAlu veligina guDilO A: maunaM gAnaM madhuraM madhurAkSharaM a: dEhaM prANaM kalipE maMtrAkSharaM A: caitra pavanAla vIcE maitri gaMdhAlu pUsEnu a: vayasu muMgiLLu tIsi valapula muggulEsEnu A: sumavIdhullO BramarAlennO a: celikannullO BramalennennO kO: A... A... A... A: sAgEnulE SrutilO kRutigA ||maunaM|| a: aruNa caraNAlalOnE hRudaya kiraNAlu veligEnu A: mudita pAdAla muvvE muvvagOpAla pADEnu a: avi mOhAlO madhudAhAlO A: celi hAsAlO toli mAsAlO kO; A.... A... A... a: haMsadhvani kaLalE kanagA ||maunaM||
అ: మౌనం గానం మధురం మధురాక్షరం ఆ: దేహం ప్ర్రాణం కలిపే మంత్రాక్షరం అ: నయన సంగీతం ఆ: హృదయ సందేశం అ: ఈ సాంధ్య దీపాలు వెలిగిన గుడిలో ఆ: మౌనం గానం మధురం మధురాక్షరం అ: దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం ఆ: చైత్ర పవనాల వీచే మైత్రి గంధాలు పూసేను అ: వయసు ముంగిళ్ళు తీసి వలపుల ముగ్గులేసేను ఆ: సుమవీధుల్లో భ్రమరాలెన్నో అ: చెలికన్నుల్లో భ్రమలెన్నెన్నో కో: ఆ... ఆ... ఆ... ఆ: సాగేనులే శ్రుతిలో కృతిగా ||మౌనం|| అ: అరుణ చరణాలలోనే హృదయ కిరణాలు వెలిగేను ఆ: ముదిత పాదాల మువ్వే మువ్వగోపాల పాడేను అ: అవి మోహాలో మధుదాహాలో ఆ: చెలి హాసాలో తొలి మాసాలో కో; ఆ.... ఆ... ఆ... అ: హంసధ్వని కళలే కనగా ||మౌనం||
0 comments:
Post a Comment