Song » Andelu pilichina / అందెలు పిలిచిన
Song Details:Actor :Actress :
Sudhachandran / సుధాచంద్రన్ ,Music Director :
S.P. Balasubrahmanyam / యస్.పి. బాలసుబ్రహ్మణ్యం ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S. Janaki / యస్. జానకి ,Song Category : Others
pa: aMdelu pilicina alikiDilO aNuvaNuvuna alajaDulU eda padamokaTau lAhirilO ||eda|| ennaDu erugani uravaDulU idi nA priya nartana vELA tudi lEnidi jIvana hElA ||idi|| ca: uttarAna oka urumu uriminA ulipi cilipi merupokaTi merisinA ||uttarAna|| oka kadalika ciru medalika.. giligiMtaga janiyiMcaga nAlugu dikkula naDuma puDami nA vEdikagA naTana mADanA ||nAlugu|| anaMta layatO niraMta gatitO jatulu pADanA... ADanA ||idi|| ca: mEGa vINa cali cinuku cilikinA mEnulOna ciru alalu kadalinA ||mEGa|| oka laharika madhu madanika talavaMcaga janiyiMcaga oka laharika madhu madanika talavaMcaga janiyiMcaga sugama nigama sudha eDada poMgagA varadalAga uppoMganA ||sugama|| varALi edalO svarAla rodatO padamu pADanA ADanA ||idi nA priya||
ప: అందెలు పిలిచిన అలికిడిలో అణువణువున అలజడులూ ఎద పదమొకటౌ లాహిరిలో ||ఎద|| ఎన్నడు ఎరుగని ఉరవడులూ ఇది నా ప్రియ నర్తన వేళా తుది లేనిది జీవన హేలా ||ఇది|| చ: ఉత్తరాన ఒక ఉరుము ఉరిమినా ఉలిపి చిలిపి మెరుపొకటి మెరిసినా ||ఉత్తరాన|| ఒక కదలిక చిరు మెదలిక.. గిలిగింతగ జనియించగ నాలుగు దిక్కుల నడుమ పుడమి నా వేదికగా నటన మాడనా ||నాలుగు|| అనంత లయతో నిరంత గతితో జతులు పాడనా... ఆడనా ||ఇది|| చ: మేఘ వీణ చలి చినుకు చిలికినా మేనులోన చిరు అలలు కదలినా ||మేఘ|| ఒక లహరిక మధు మదనిక తలవంచగ జనియించగ ఒక లహరిక మధు మదనిక తలవంచగ జనియించగ సుగమ నిగమ సుధ ఎడద పొంగగా వరదలాగ ఉప్పొంగనా ||సుగమ|| వరాళి ఎదలో స్వరాల రొదతో పదము పాడనా ఆడనా ||ఇది నా ప్రియ||
0 comments:
Post a Comment