Saturday, July 11, 2020

Mayabazaar » Vivaha Bhojanambu      మాయాబజార్ » వివాహ భోజనంబు

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Vivaha Bhojanambu / వివాహ భోజనంబు
Song Details:Actor : S.V.Ranga Rao / ఎస్.వి.రంగారావు ,Actress :Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Occassional Songs
vivAhaBOjanaMbu viMtaina vaMTakaMbu
viyyAlavAri viMdu ohOhhO nAke muMdu
ahahhahahha hahha 3
aurara gArelella ayyAre bUrelella
OhhOre ariselella ivella nAke cella vivAha
BaLIre laDDulaMdu vah PENipONiliMdu
Bale jilEbi muMdu ivella nAke viMdu vivAha
maJUre appaDAlu pulihOra dappaLAlu
vahvAre pAyasAlu ivella nAke cAlu vivAha




 
Click here to hear the song
వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఒహోహ్హో నాకె ముందు
అహహ్హహహ్హ హహ్హ 3
ఔరర గారెలెల్ల అయ్యారె బూరెలెల్ల
ఓహ్హోరె అరిసెలెల్ల ఇవెల్ల నాకె చెల్ల వివాహ
భళీరె లడ్డులందు వహ్ ఫేణిపోణిలిందు
భలె జిలేబి ముందు ఇవెల్ల నాకె విందు వివాహ
మఝూరె అప్పడాలు పులిహోర దప్పళాలు
వహ్వారె పాయసాలు ఇవెల్ల నాకె చాలు వివాహ

0 comments:

Post a Comment