Saturday, July 11, 2020

Mayabazaar » Sundari neevanti      మాయాబజార్ » సుందరి నీవంటి

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Sundari neevanti / సుందరి నీవంటి
Song Details:Actor : Relangi(relangi venkatramayya) / రేలంగి (రేలంగి వెంకటరామయ్య)  ,  S.V.Ranga Rao / ఎస్.వి.రంగారావు ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Comedy Songs
lakShmaNa kumAruDu : suMdari nIvaMTi divya svarUpaMbu
eMdeMdu vedakina lEdukadA
eMdeMdu vedakina lEdukadA
nI aMdacaMdAliMka nA vE kadA
suMdari OhO suMdari aha suMdari
mAyASaSi : dUraM dUraM
lakShmaNa kumAruDu : dUrameMdukE celiyA variyiMci vaccina
AryaputruDaniMka nEnekadA dUraM
mana peLLivEDukaliMka rEpEgadA
mAyASaSi : rEpaTidAkA AgAli
lakShmaNa kumAruDu : AgumaMcu saKiya aramaraleMdukE nI sogusulannI nAku naccEgadA
nI nagala nA virahamu heccEgadA
mAyASaSi : heccitE elA? peddalunnAru
lakShmaNa kumAruDu : peddalunnAraMTu hadduleMdukE ramaNi
vaddaku cErina patikE kadA pedda
nI muddu muccaTaliMka nAvEkadA suMdari



Click here to hear the song
లక్ష్మణ కుమారుడు : సుందరి నీవంటి దివ్య స్వరూపంబు
ఎందెందు వెదకిన లేదుకదా
ఎందెందు వెదకిన లేదుకదా
నీ అందచందాలింక నా వే కదా
సుందరి ఓహో సుందరి అహ సుందరి
మాయాశశి : దూరం దూరం
లక్ష్మణ కుమారుడు : దూరమెందుకే చెలియా వరియించి వచ్చిన
ఆర్యపుత్రుడనింక నేనెకదా దూరం
మన పెళ్ళివేడుకలింక రేపేగదా
మాయాశశి : రేపటిదాకా ఆగాలి
లక్ష్మణ కుమారుడు : ఆగుమంచు సఖియ అరమరలెందుకే నీ సొగుసులన్నీ నాకు నచ్చేగదా
నీ నగల నా విరహము హెచ్చేగదా
మాయాశశి : హెచ్చితే ఎలా? పెద్దలున్నారు
లక్ష్మణ కుమారుడు : పెద్దలున్నారంటు హద్దులెందుకే రమణి
వద్దకు చేరిన పతికే కదా పెద్ద
నీ ముద్దు ముచ్చటలింక నావేకదా సుందరి



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment