Saturday, July 11, 2020

Mayabazaar » Nevena nanu talichinadi      మాయాబజార్ » నీవేనా నను తలిచినది

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Nevena nanu talichinadi / నీవేనా నను తలిచినది
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P. Leela / పి. లీల ,Song Category : Love & Romantic Songs
aBimanyuDu : nIvEnA...
nIvEnA nanu talicinadi
nIvEnA nanu pilicinadi
nIvEnA nA madilO nilaci
hRudayaM kalavaraparicinadi ...nIvEnA
SaSirEKa : nIvElE nanu talacinadi
nIvElE nanu pilicinadi
nIvElE nA madilO nilaci



hRudayamu kalavaraparicinadi....nIvElE
aBimanyuDu : kalalOnE oka melakuvagA
A melukuvalOnE oka kalagA kalalOnE
kalayO nijamO vaiShNavamAyayO
telisi teliyani ayOmayaMlO nIvEnA
SaSirEKa : kannula vennela kAyiMci
nA manasuna mallelu pUyiMci kannula
kanulanu manasunu karagiMci
maimarapiMci - nannalariMci nIvElE
 
Click here to hear the song
అభిమన్యుడు: నీవేనా...
నీవేనా నను తలిచినది
నీవేనా నను పిలిచినది
నీవేనా నా మదిలో నిలచి
హృదయం కలవరపరిచినది ...నీవేనా
శశిరేఖ : నీవేలే నను తలచినది
నీవేలే నను పిలిచినది
నీవేలే నా మదిలో నిలచి



హృదయము కలవరపరిచినది....నీవేలే
అభిమన్యుడు : కలలోనే ఒక మెలకువగా
ఆ మెలుకువలోనే ఒక కలగా కలలోనే
కలయో నిజమో వైష్ణవమాయయో
తెలిసి తెలియని అయోమయంలో నీవేనా
శశిరేఖ : కన్నుల వెన్నెల కాయించి
నా మనసున మల్లెలు పూయించి కన్నుల
కనులను మనసును కరగించి
మైమరపించి - నన్నలరించి నీవేలే
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment