Saturday, July 11, 2020

Mayabazaar » Neekosame jeevinchunadi      మాయాబజార్ » నీకోసమే జీవించునది

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Neekosame jeevinchunadi / నీకోసమే జీవించునది
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Sad & Patho songs
SaSirEKa : nIkOsamE jIviMcunadi
I virahamulO I nirASalO nIkOsamE
vennela kUDA cIkaTi^^ainA
manasuna velugE lEkapOyinA  nIkOsamE



aBimanyuDu : virahamu kUDA suKamE kAdA
niratamu ciMtana madhuramu kAdA
niratamu ciMtana madhuramu kAdA virahamu
viyOga vELala virisE prEmala
viluvanu kanalEvA



nI rUpamunE dhyAniMcunadi
nA hRudayamulO nA manassulO nI rUpamE
SaSirEKa : hRudayamu nItO veDali pOyinA
mana prEmalanE mari mari talaci
prANamu nilupukonI
aBimanyuDu : melukuvanainA kalalOnainA
kolutunu ninnE praNaya dEvigA
lOkamulannI Ekame ayinA
idi nAdAnamEgA nI rUpamE



Click here to hear the song
శశిరేఖ : నీకోసమే జీవించునది
ఈ విరహములో ఈ నిరాశలో నీకోసమే
వెన్నెల కూడా చీకటిఐనా
మనసున వెలుగే లేకపోయినా  నీకోసమే



అభిమన్యుడు : విరహము కూడా సుఖమే కాదా
నిరతము చింతన మధురము కాదా
నిరతము చింతన మధురము కాదా విరహము
వియోగ వేళల విరిసే ప్రేమల
విలువను కనలేవా



నీ రూపమునే ధ్యానించునది
నా హృదయములో నా మనస్సులో నీ రూపమే
శశిరేఖ : హృదయము నీతో వెడలి పోయినా
మన ప్రేమలనే మరి మరి తలచి
ప్రాణము నిలుపుకొనీ
అభిమన్యుడు : మెలుకువనైనా కలలోనైనా
కొలుతును నిన్నే ప్రణయ దేవిగా
లోకములన్నీ ఏకమె అయినా
ఇది నాదానమేగా నీ రూపమే


ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment