Saturday, July 11, 2020

Mayabazaar » Lallilalaa...Lallilalaa...      మాయాబజార్ » లల్లిలలా...లల్లిలలా

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Lallilalaa...Lallilalaa... / లల్లిలలా...లల్లిలలా
Song Details:Actor : None / ఎవరూలేరు  ,Actress : Group Artistes / ఉప పాత్రధారులు ,  Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer :Song Category : Others
lallilalA...lallilalA
lallilalA.......lallilalA..........lallilalA....lallilalA 2
allIbillI ATalE lallilalA pATalE 2
evarevarO kOyilalU
kuhU kuhU kuhU kuhU
evarevarE nemiLalU
kekE kekE kekE kekE
evarevarE evarevarE 
vannelEDi pillalU 2 lallilalA
allIbillI ammAyiki cala cala callani jOsyaM ceputAmU



cakka cakkani jOsyaM ceputAmU allIbillI
nUtana vidyala pravINuDE bal pratiBAvaMtuDe
nI bAvA - nUtana
ati catura vIruDe nI bAvA allIbillI
mallI jAjI mAlati saMpeMga
pUlabANamulu vEsEnU mallI
bAlAmaNitO murisEnu
mana bAlAmaNitO murisEnu
tana peLLiki bAvanu pilcEnu  allIbillI
లల్లిలలా...లల్లిలలా
లల్లిలలా.......లల్లిలలా..........లల్లిలలా....లల్లిలలా 2
అల్లీబిల్లీ ఆటలే లల్లిలలా పాటలే 2
ఎవరెవరో కోయిలలూ
కుహూ కుహూ కుహూ కుహూ
ఎవరెవరే నెమిళలూ
కెకే కెకే కెకే కెకే
ఎవరెవరే ఎవరెవరే 
వన్నెలేడి పిల్లలూ 2 లల్లిలలా
అల్లీబిల్లీ అమ్మాయికి చల చల చల్లని జోస్యం చెపుతామూ



చక్క చక్కని జోస్యం చెపుతామూ అల్లీబిల్లీ
నూతన విద్యల ప్రవీణుడే బల్ ప్రతిభావంతుడె
నీ బావా - నూతన
అతి చతుర వీరుడె నీ బావా అల్లీబిల్లీ
మల్లీ జాజీ మాలతి సంపెంగ
పూలబాణములు వేసేనూ మల్లీ
బాలామణితో మురిసేను
మన బాలామణితో మురిసేను
తన పెళ్ళికి బావను పిల్చేను  అల్లీబిల్లీ

0 comments:

Post a Comment