Saturday, July 11, 2020

Mayabazaar » Lahiri Lahiri      మాయాబజార్ » లాహిరి లాహిరి

July 11, 2020 Posted by Publisher , , , No comments

Song » Lahiri Lahiri / లాహిరి లాహిరి
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P. Leela / పి. లీల ,Song Category : Love & Romantic Songs
laahiri laahiri laahirilO
OhO jagamE Ugenugaa Ugenugaa tUgenugaa
laahiri laahiri laahirilO
OhO jagamE Ugenugaa Ugenugaa tUgenugaa
aa..aa..aa..aa



taaraacaMdrula vilaasamulatO virisE vennela paravaDilO oravaDilO
taaraacaMdrula vilaasamulatO virisE vennela paravaDilO
pUla valaputO GumaGumalaaDE pillavaayuvula laalanalO






laahiri laahiri laahirilO
OhO jagamE Ugenugaa Ugenugaa tUgenugaa
aa..aa..aa..aa



alala UpulO tiyyani talapulU...
celarEgE I kalayikalO milamilalO
alala UpulO tiyyani talapulU...
celarEgE I kalayikalO milamilalO
maimaripiMcE prEma naukalO haayiga cEsE viharanalO



laahiri laahiri laahirilO
OhO jagamE Ugenugaa Ugenugaa tUgenugaa
aa..aa..aa..aa
 
Click here to hear the song
లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ



తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో ఒరవడిలో
తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో
పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో






లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ



అలల ఊపులో తియ్యని తలపులూ...
చెలరేగే ఈ కలయికలో మిలమిలలో
అలల ఊపులో తియ్యని తలపులూ...
చెలరేగే ఈ కలయికలో మిలమిలలో
మైమరిపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరనలో



లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment