Sunday, July 12, 2020

Mayabazaar » Chupulu kalisina      మాయాబజార్ » చూపులు కలిసిన

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Chupulu kalisina / చూపులు కలిసిన
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P. Leela / పి. లీల ,Song Category : Love & Romantic Songs
aBimanyUDu : cUpulu kalisina SuBavELA
eMduku nIkI kalavaramu
eMduku nIkI kalavaramu
ullAsamugA nEnUhiMcina
aMdame nIlO ciMdenunulE  cUpulu



SaSirEKa : cUpulu kalisina SuBavELA
eMduku nIkI paravaSamu
eMduku nIkI paravaSamu
EkAMtaMlO AnaMdiMcina
nA kalalE nijamAyenulE cUpulu



aBimanyUDu : AlApanalu sallApamulu
kalakala kOkila gItamulE... AlApamulu
celuvamulannI citraracanalE...celuvamu
calanamulOhO nATyamulE cUpulu
SaSirEKa : Saramula valenE caturOktulanu
curukuga visirE naijamulE....Saramu
udyAnamuna vIra vihAramE...udyA
celi kaDanOhO SauryamulE...cUpulu



 
Click here to hear the song
అభిమన్యూడు : చూపులు కలిసిన శుభవేళా
ఎందుకు నీకీ కలవరము
ఎందుకు నీకీ కలవరము
ఉల్లాసముగా నేనూహించిన
అందమె నీలో చిందెనునులే  చూపులు



శశిరేఖ : చూపులు కలిసిన శుభవేళా
ఎందుకు నీకీ పరవశము
ఎందుకు నీకీ పరవశము
ఏకాంతంలో ఆనందించిన
నా కలలే నిజమాయెనులే చూపులు



అభిమన్యూడు : ఆలాపనలు సల్లాపములు
కలకల కోకిల గీతములే... ఆలాపములు
చెలువములన్నీ చిత్రరచనలే...చెలువము
చలనములోహో నాట్యములే చూపులు
శశిరేఖ : శరముల వలెనే చతురోక్తులను
చురుకుగ విసిరే నైజములే....శరము
ఉద్యానమున వీర విహారమే...ఉద్యా
చెలి కడనోహో శౌర్యములే...చూపులు
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment