Saturday, July 11, 2020

Mayabazaar » Bhali Bhali Bhali Deva      మాయాబజార్ » భళి భళి భళి దేవా

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Bhali Bhali Bhali Deva / భళి భళి భళి దేవా
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం  ,Actress : Rushyendramani / ఋష్యేంద్రమణి ,  Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం  ,Song Category : Phylosophical Songs
BaLi BaLi BaLi  dEvA
bAgunnadayA nI mAyA
okariki KEdaM okariki mOdaM
sakalaM telisina nIku vinOdaM
nIvArevarO pai vArevarO
 A vidhikainanu teliyadayA bAgunnadayA
suKadu:KAlatO guMjATanapaDu
lOkamu nI celagATamayA
lIlalu mAyalu
nI guNakathalU telisinavArE dhanyulayA bAgunnadayA



Click here to hear the song
భళి భళి భళి  దేవా
బాగున్నదయా నీ మాయా
ఒకరికి ఖేదం ఒకరికి మోదం
సకలం తెలిసిన నీకు వినోదం
నీవారెవరో పై వారెవరో
 ఆ విధికైనను తెలియదయా బాగున్నదయా
సుఖదు:ఖాలతో గుంజాటనపడు
లోకము నీ చెలగాటమయా
లీలలు మాయలు
నీ గుణకథలూ తెలిసినవారే ధన్యులయా బాగున్నదయా



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment