Song » Tilottamaa / తిలోత్తమా
Song Details:Actor :
Chiranjeevi / చిరంజీవి ,Actress :
Sakshi Sivanand / సాక్షి శివానంద్ ,Music Director :
Deva / దేవా ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Hari Haran / హరిహరన్ ,
Sujatha / సుజాత ,Song Category : Others
pallavi : tilOttamaa priya vayyaaramaa prabhaatamaa Subha vasaMtamaa nae mOyalaenaMToo hRdayaanni aMdiMchaa naenunnaa lemmaMToo adi naalO daachaeSaa ae daarilO saagutunnaa eda neevaipukae laagutOMdi ae vaeLalO eppuDainaa madi nee oohalO oogutOMdi aa... tilOttamaa priya vayyaaramaa... charaNaM : 1 pedavae O madhura kavita chadivae aDugae naa gaDapanodili kadilae innaaLLu laeni ee kotta baaNee ivvaaLae manakevaru naerpaarammaa ee maaya chaesiMdi praemae priyaa praemaMTae okaTaina manamae tilOttamaasukha vasaMtamaa charaNaM : 2 kalalae naa eduTa niliche nijamai valapae naa oDiki dorike varamai ae raahuvainaa aashaaDhamainaa ee bahubaMdhaanni viDadeeyunaa nee maaTalae vaedamaMtraM cheli nuvvannadae naa prapaMchaM tilOttamaa priya vayyaaramaa prabhaatamaa Subha vasaMtamaa nae mOyalaenaMToo hRdayaanni aMdiMchaa naenunnaa lemmaMToo adi naalO daachaeSaa ae daarilO saagutunnaa eda neevaipukae laagutOMdi ae vaeLalO eppuDainaa madi nee oohalO oogutOMdi
పల్లవి : తిలోత్తమా ప్రియ వయ్యారమా ప్రభాతమా శుభ వసంతమా నే మోయలేనంటూ హృదయాన్ని అందించా నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేశా ఏ దారిలో సాగుతున్నా ఎద నీవైపుకే లాగుతోంది ఏ వేళలో ఎప్పుడైనా మది నీ ఊహలో ఊగుతోంది ఆ... తిలోత్తమా ప్రియ వయ్యారమా... చరణం : 1 పెదవే ఓ మధుర కవిత చదివే అడుగే నా గడపనొదిలి కదిలే ఇన్నాళ్ళు లేని ఈ కొత్త బాణీ ఇవ్వాళే మనకెవరు నేర్పారమ్మా ఈ మాయ చేసింది ప్రేమే ప్రియా ప్రేమంటే ఒకటైన మనమే తిలోత్తమాసుఖ వసంతమా చరణం : 2 కలలే నా ఎదుట నిలిచె నిజమై వలపే నా ఒడికి దొరికె వరమై ఏ రాహువైనా ఆషాఢమైనా ఈ బహుబంధాన్ని విడదీయునా నీ మాటలే వేదమంత్రం చెలి నువ్వన్నదే నా ప్రపంచం తిలోత్తమా ప్రియ వయ్యారమా ప్రభాతమా శుభ వసంతమా నే మోయలేనంటూ హృదయాన్ని అందించా నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేశా ఏ దారిలో సాగుతున్నా ఎద నీవైపుకే లాగుతోంది ఏ వేళలో ఎప్పుడైనా మది నీ ఊహలో ఊగుతోంది
0 comments:
Post a Comment