
Song » Vaalu kalla vayyari / వాలు కళ్ళ వయ్యారి
Song Details:Actor :
Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress :
Jyothika / జ్యోతిక ,Music Director :
Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్ ,Lyrics Writer :
Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer :
Karthik / కార్తీక్ ,Song Category : Others
sAki: nA bUrelAMTi ...bugga cUDu ....u...mmA... kAru mabbulAMTi kurulu cUDu.... vArevvA ..kyA heyir sTayil yAr kO: (vacanaM) annA sUpar annA kaMTinyU kaMTinyU a: hey...O...O..vAlu kaLLa vayyAri tEne kaLla siMgAri nA guMDelOki dUri manasulOki jAri caMpinAve kAvEri ho.. ho..ho...bUre bugga baMgAri cEpa kaLLa cinnAri buMga mUti pyAri naMganAci nAri lavvu cEy OsAri ninnu cUsinAka....EmayiMdO pOri viMta viMtaguMTOMdi EmiTO I sTOrI nuvvu kanapaDakuMTE tOcadE kumAri nuvvu vastE manasaMtA sarigapamagari vAlu kaLLa vayyari tEnE kaLLa siMgAri nAguMDelOki duri manasulOki jAri caMpinAve kAvEri nannu muMcinAve dEvEri nI... hRudayaMlO nA...kiMta cOTistE dEvatalle cUsukuMTA ...nIku prANamainA rAsi istA alA...kOpaMgA nA..vaipu nuvvu cUstE... dIvenalle mArcukuMTA dAnni prEmalAga svIkaristA.. nAkOsaM puTTinAvani nA manasE ceppinAdilE I baMdhaM eppuDO ilA pai vADu vEsinADule oppukO tappade ippuDE ikkaDE nIku nEnu iShTamEnani O.....vAlu kaLla vayyAri A: vAlu kaLla vayyAri a: tEnE kaLLa siMgAri A:tEnE kaLLa siMgAri a; nA guMDelOki dUri manasulOki jAri caMpinAve kAvEri nannu muMcinAve dEvEri.... kO: vAh.....vAh..... ho....vAh.....vAh.....ho.... kurrADu maMcivADugA oppukO vAh... vAh.... ho...vAh...vAh.....ho... AraDugula aMdagADu oppukO a: I muddugummE nA vaipugA vastE baMtipUla dAri vEstA lEta pAdamiMkakaMdakuMDA I....jAbilammE ... nA laiP lOkostE diShTi tIsi hAratistA E pADu kaLlu cUDakuMDA nAlAMTi maMcivADini mIraMtA cUci vuMDarE A mATE mIru ImetO OsAri ceppi cUDarE opukO tappade ippuDE^^ikkaDE nuvvu nA soMtamEnani ||O....vAlu kaLla vayyAri|| Click here to hear the song
సాకి: నా బూరెలాంటి ...బుగ్గ చూడు ....ఉ...మ్మా... కారు మబ్బులాంటి కురులు చూడు.... వారెవ్వా ..క్యా హెయిర్ స్టయిల్ యార్ కో: (వచనం) అన్నా సూపర్ అన్నా కంటిన్యూ కంటిన్యూ అ: హెయ్...ఓ...ఓ..వాలు కళ్ళ వయ్యారి తేనె కళ్ల సింగారి నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావె కావేరి హొ.. హొ..హొ...బూరె బుగ్గ బంగారి చేప కళ్ళ చిన్నారి బుంగ మూతి ప్యారి నంగనాచి నారి లవ్వు చేయ్ ఓసారి నిన్ను చూసినాక....ఏమయిందో పోరి వింత వింతగుంటోంది ఏమిటో ఈ స్టోరీ నువ్వు కనపడకుంటే తోచదే కుమారి నువ్వు వస్తే మనసంతా సరిగపమగరి వాలు కళ్ళ వయ్యరి తేనే కళ్ళ సింగారి నాగుండెలోకి దురి మనసులోకి జారి చంపినావె కావేరి నన్ను ముంచినావె దేవేరి నీ... హృదయంలో నా...కింత చోటిస్తే దేవతల్లె చూసుకుంటా ...నీకు ప్రాణమైనా రాసి ఇస్తా అలా...కోపంగా నా..వైపు నువ్వు చూస్తే... దీవెనల్లె మార్చుకుంటా దాన్ని ప్రేమలాగ స్వీకరిస్తా.. నాకోసం పుట్టినావని నా మనసే చెప్పినాదిలే ఈ బంధం ఎప్పుడో ఇలా పై వాడు వేసినాడులె ఒప్పుకో తప్పదె ఇప్పుడే ఇక్కడే నీకు నేను ఇష్టమేనని ఓ.....వాలు కళ్ల వయ్యారి ఆ: వాలు కళ్ల వయ్యారి అ: తేనే కళ్ళ సింగారి ఆ:తేనే కళ్ళ సింగారి అ; నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావె కావేరి నన్ను ముంచినావె దేవేరి.... కో: వాహ్.....వాహ్..... హొ....వాహ్.....వాహ్.....హొ.... కుర్రాడు మంచివాడుగా ఒప్పుకో వాహ్... వాహ్.... హొ...వాహ్...వాహ్.....హొ... ఆరడుగుల అందగాడు ఒప్పుకో అ: ఈ ముద్దుగుమ్మే నా వైపుగా వస్తే బంతిపూల దారి వేస్తా లేత పాదమింకకందకుండా ఈ....జాబిలమ్మే ... నా లైఫ్ లోకొస్తే దిష్టి తీసి హారతిస్తా ఏ పాడు కళ్లు చూడకుండా నాలాంటి మంచివాడిని మీరంతా చూచి వుండరే ఆ మాటే మీరు ఈమెతో ఓసారి చెప్పి చూడరే ఒపుకో తప్పదె ఇప్పుడేఇక్కడే నువ్వు నా సొంతమేనని ||ఓ....వాలు కళ్ల వయ్యారి|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment