Monday, July 13, 2020

Mass » Naato vastavaa      మాస్ » నాతో వస్తావా

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Naato vastavaa / నాతో వస్తావా
Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున , Jyothika / జ్యోతిక ,},{SongDetails:Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,},{SongDetails:Lyrics Writer : Sahithi / సాహితి ,},{SongDetails:Singer : Sumangali / సుమంగళి ,  Udit Narayan / ఉదిత్ నారాయణ్  ,},{SongDetails:Song Category : Others
a: nAtO vastAvA nAtO vastAvA

nA prANaM aMtA nIkE istA nAtO vastAvA

A: nItO vastAlE nItO vastAlE

nI guMDellOna gUDE kaDitE nItO vastAlE

a: nI^^aDugu aDuguna tODuMTA nAtO vastAvA

A: EDaDugulu iMka nanu naDipistE nItO vastAlE

a: AkASamaina aracEtikistA mari nAtO vastAvA

hoy... gOri gOri gOlkaMDa pyArI rAve nA saMbarAla suMdari

kO: hey... cOri cOri cOri cEyajAra kOri

nIdE I sOyagAla cOkiri

a: madilO                        A: A....A...A..A...

a: medilE                        A: A...A...A..

a: prati ASA nuvvu 

A: edalO kadilE prati aMdaM nuvvu

a: hRudayaM                    A: A...A...A...A..

a: egisE                          A:A....A...A....

a: prati  SvAsA nuvvu

A: nayanaM merisE prati svapnaM nuvvu

a: rEyi pagalu nA kaMTipApalO niMDinAve nuvvE

A: aNuvu aNuvunE tIpi tapanatO taDisipOye kalalE

a:he... giMgirAla boMgarAla TiM.gu raMga sAni

rAve nA jiMgilAla jiginI

kO: he... raMgulE nI uMgarAlu vElu veMTa jAri

meLLO nI tALiboTTu paDanI

a: nAtO vastAvA ....nAtOvastAvA

nA prANaM aMtA nIkE istA nAtO vastAvA

kO; hoy....hoy...                 A:A....A...A..A...

a: arere                               A:A....A...A...

a:arere

a: tEnUrE pedavi

A: melikE paDani tanuvEdO baruvE...

a:paDitE                      A: A....A...A...

a: nadilA                    A: A...A...A...

a: varadayyE nadulu

A: tvaragA viDanI nIdayyE kShaNamu

a: paruveMdukI parugulATalE

parupu cEru varakU

A: paDucu vayasulO kaMcipaTTulE

baruvulAye nAku

a: hoy....ceMtakiMka cEra cEra

sigguleMdukOri rAve nA baMtipUla lAhiri

kO: hoy....ceMgulOna dUri dUri

giMguretti pOri koMge gODu kettukuMdi jAMgiri

a: nAtO vastAvA nAtOvastAvA

nAprANaM aMtA nIkE istA nAtO vastAvA

A: nItO  vastAlE nItOvastAlE

nI guMDellOna gUDE kaDitE nItO vastAlE


 
Click here to hear the song
అ: నాతో వస్తావా నాతో వస్తావా

నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా

ఆ: నీతో వస్తాలే నీతో వస్తాలే

నీ గుండెల్లోన గూడే కడితే నీతో వస్తాలే

అ: నీఅడుగు అడుగున తోడుంటా నాతో వస్తావా

ఆ: ఏడడుగులు ఇంక నను నడిపిస్తే నీతో వస్తాలే

అ: ఆకాశమైన అరచేతికిస్తా మరి నాతో వస్తావా

హొయ్... గోరి గోరి గోల్కండ ప్యారీ రావె నా సంబరాల సుందరి

కో: హెయ్... చోరి చోరి చోరి చేయజార కోరి

నీదే ఈ సోయగాల చోకిరి

అ: మదిలో                        ఆ: ఆ....ఆ...ఆ..ఆ...

అ: మెదిలే                        ఆ: ఆ...ఆ...ఆ..

అ: ప్రతి ఆశా నువ్వు 

ఆ: ఎదలో కదిలే ప్రతి అందం నువ్వు

అ: హృదయం                    ఆ: ఆ...ఆ...ఆ...ఆ..

అ: ఎగిసే                          ఆ:ఆ....ఆ...ఆ....

అ: ప్రతి  శ్వాసా నువ్వు

ఆ: నయనం మెరిసే ప్రతి స్వప్నం నువ్వు

అ: రేయి పగలు నా కంటిపాపలో నిండినావె నువ్వే

ఆ: అణువు అణువునే తీపి తపనతో తడిసిపోయె కలలే

అ:హె... గింగిరాల బొంగరాల టిం.గు రంగ సాని

రావె నా జింగిలాల జిగినీ

కో: హె... రంగులే నీ ఉంగరాలు వేలు వెంట జారి

మెళ్ళో నీ తాళిబొట్టు పడనీ

అ: నాతో వస్తావా ....నాతోవస్తావా

నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా

కో; హొయ్....హొయ్...                 ఆ:ఆ....ఆ...ఆ..ఆ...

అ: అరెరె                               ఆ:ఆ....ఆ...ఆ...

అ:అరెరె

అ: తేనూరే పెదవి

ఆ: మెలికే పడని తనువేదో బరువే...

అ:పడితే                      ఆ: ఆ....ఆ...ఆ...

అ: నదిలా                    ఆ: ఆ...ఆ...ఆ...

అ: వరదయ్యే నదులు

ఆ: త్వరగా విడనీ నీదయ్యే క్షణము

అ: పరువెందుకీ పరుగులాటలే

పరుపు చేరు వరకూ

ఆ: పడుచు వయసులో కంచిపట్టులే

బరువులాయె నాకు

అ: హొయ్....చెంతకింక చేర చేర

సిగ్గులెందుకోరి రావె నా బంతిపూల లాహిరి

కో: హొయ్....చెంగులోన దూరి దూరి

గింగురెత్తి పోరి కొంగె గోడు కెత్తుకుంది జాంగిరి

అ: నాతో వస్తావా నాతోవస్తావా

నాప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా

ఆ: నీతో  వస్తాలే నీతోవస్తాలే

నీ గుండెల్లోన గూడే కడితే నీతో వస్తాలే
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment