Thursday, July 16, 2020

Mass » La la lahire      మాస్ » ల ల లాహిరే

July 16, 2020 Posted by Publisher , No comments

Song » La la lahire / ల ల లాహిరే
Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Jyothika / జ్యోతిక ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Vishwa / విశ్వ ,Singer : Sunitha Sarathy / సునీత సారథి ,  Venu / వేణు ,Song Category : Others
a: la la lAhirE la la lAhirE     A:: la la lAhirE la la lAhirE   

 a: geT iT Daun Tuk Daun mAs

 dil dakadaka maMTU daruvEstUMTE la la lAhirE

 kO: nO....nO....nO...nO....

 a: : la la lAhirE la la lAhirE   

 cal dhagadhaga  merisE oLLE cUstE : la la lAhirE la la lAhirE   

 kO: nO...nO...nO...nO...

 A:saradAgA okasArE... oDikostE maMjurE

 girigIstE sensArE vijilEstE vans mOrE ayyO yyO

 kO: kis mis .... kismis cik cik

 a: he lip cUstE lAlIpAp hip cUste bAp rE bAp

 ShAkuliccE ShEpu cUstE guMDelE pAkap

 A:: la la lAhirE  he he he ....: la la lAhirE la la lAhirE   

 nuvvu takatakamaMTU tarimEstUMTE : la la lAhirE la la lAhirE   

 kO: nO..nO..nO...nO... Dub...Dub....Duvi....Duvi....||4||

 A: giv mI giv mI jasT on cAns leT mI TIc yu TrU romAns

 a: sannAyaMTi ammAyi ayipOkE aMtaDvAns

 aMdAlannI ArEstU cEyiMcakulE nyUDAns

 A: dil kA cOr kar nE pyAr eMcakkA kuvArA

 cUpistE jOr nE tayAr darikE rA rA tvaracA raNadhIrA

 kO: kis mis kis mis cik cik

 a: he PraMT cUstE TemTEShan byAk cUste sensEShan

 sOku annamATakE idi kotta I kvEShan...hoy

 he...ruk ruk  ruk  ruk  ruksAnA he...kasi kasi kannula koramInA

 A: ninnIyAla allEyAla mettags muripAla

 oLlOkostU vayyArAla valanE visirEyanA

 a: O dil dAr bEkarAr saMdhiMceyyi nItIr

 nI sarirAru lEnE lEru DharigA rAve darikE manasArA

 A: yuriyallI Tarn mI An yu Draiv mI krEjI Al elAMg

 bAy ai vAnA bI yuvar lav leTs kyArI An aMD An

 la...la...lAhirE       a: kamAn kamAn

 A: la la lAhirE la la lAhirE

 nuvvu takatakamaMTU tarimEstUMTE la la lAhirE

 kO: nO...nO...nO...nO...

 a: la la lAhirE la la lAhirE

 tana dhagadhaga merisE oLLE cUstE la la lAhirE la la lAhirE

 kO: nO....nO..nO..nO



Click here to hear the song
అ: ల ల లాహిరే ల ల లాహిరే     ఆ:: ల ల లాహిరే ల ల లాహిరే   

అ: గెట్ ఇట్ డౌన్ టుక్ డౌన్ మాస్

దిల్ దకదక మంటూ దరువేస్తూంటే ల ల లాహిరే

కో: నో....నో....నో...నో....

అ: : ల ల లాహిరే ల ల లాహిరే   

చల్ ధగధగ  మెరిసే ఒళ్ళే చూస్తే : ల ల లాహిరే ల ల లాహిరే   

కో: నో...నో...నో...నో...

ఆ:సరదాగా ఒకసారే... ఒడికొస్తే మంజురే

గిరిగీస్తే సెన్సారే విజిలేస్తే వన్స్ మోరే అయ్యో య్యో

కో: కిస్ మిస్ .... కిస్మిస్ చిక్ చిక్

అ: హె లిప్ చూస్తే లాలీపాప్ హిప్ చూస్తె బాప్ రే బాప్

షాకులిచ్చే షేపు చూస్తే గుండెలే పాకప్

ఆ:: ల ల లాహిరే  హె హె హె ....: ల ల లాహిరే ల ల లాహిరే   

నువ్వు తకతకమంటూ తరిమేస్తూంటే : ల ల లాహిరే ల ల లాహిరే   

కో: నో..నో..నో...నో... డుబ్...డుబ్....డువి....డువి....||౪||

ఆ: గివ్ మీ గివ్ మీ జస్ట్ ఒన్ చాన్స్ లెట్ మీ టీచ్ యు ట్రూ రొమాన్స్

అ: సన్నాయంటి అమ్మాయి అయిపోకే అంతడ్వాన్స్

అందాలన్నీ ఆరేస్తూ చేయించకులే న్యూడాన్స్

ఆ: దిల్ కా చోర్ కర్ నే ప్యార్ ఎంచక్కా కువారా

చూపిస్తే జోర్ నే తయార్ దరికే రా రా త్వరచా రణధీరా

కో: కిస్ మిస్ కిస్ మిస్ చిక్ చిక్

అ: హె ఫ్రంట్ చూస్తే టెమ్టేషన్ బ్యాక్ చూస్తె సెన్సేషన్

సోకు అన్నమాటకే ఇది కొత్త ఈ క్వేషన్...హొయ్

హె...రుక్ రుక్  రుక్  రుక్  రుక్సానా హె...కసి కసి కన్నుల కొరమీనా

ఆ: నిన్నీయాల అల్లేయాల మెత్తగ్స్ మురిపాల

ఒళ్లోకొస్తూ వయ్యారాల వలనే విసిరేయనా

అ: ఓ దిల్ దార్ బేకరార్ సంధించెయ్యి నీతీర్

నీ సరిరారు లేనే లేరు ఢరిగా రావె దరికే మనసారా

ఆ: యురియల్లీ టర్న్ మీ ఆన్ యు డ్రైవ్ మీ క్రేజీ ఆల్ ఎలాంగ్

బాయ్ ఐ వానా బీ యువర్ లవ్ లెట్స్ క్యారీ ఆన్ అండ్ ఆన్

ల...ల...లాహిరే       అ: కమాన్ కమాన్

ఆ: ల ల లాహిరే ల ల లాహిరే

నువ్వు తకతకమంటూ తరిమేస్తూంటే ల ల లాహిరే

కో: నో...నో...నో...నో...

అ: ల ల లాహిరే ల ల లాహిరే

తన ధగధగ మెరిసే ఒళ్ళే చూస్తే ల ల లాహిరే ల ల లాహిరే

కో: నో....నో..నో..నో




ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment