Tuesday, July 14, 2020

Mass » Kottu kottu kottu      మాస్ » కొట్టు కొట్టు కొట్టు

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Kottu kottu kottu / కొట్టు కొట్టు కొట్టు
Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున , Jyothika / జ్యోతిక ,},{SongDetails:Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,},{SongDetails:Lyrics Writer : Sahithi / సాహితి ,},{SongDetails:Singer : Prasanna / ప్రసన్న  ,  Tippu / టిప్పు ,},{SongDetails:Song Category : Others
a: koTTu koTTu koTTuraMgu tIsi koTTu raMgulOne laiP uMdirA   ||2||
a: koTTu  koTTu  koTTu DOlu debba koTTu oMTiniMDA sattu vuMdirA  ||2||
a: he.... erra raMgulOna cUDu            kO: rabbA rabbA
a: kurra guMDe jOru uMdi                  kO: rabbArE
a: paccaraMgulOna cUDu                  kO: rabbA rabbA
a: paDucukaLla gIra uMdi                    kO: rabbArE
a: raMgu EdainagAnI Uru vErainA gAnI rArO manamaMta okkaTE
a: holi holi holi raMgula raMgOli
kO: holi  holi  holi  raMgulOna tElu^^i cemmakELi jalakAlADAli
a: ||koTTu koTTu||
A: he.... kOramIsapu rOsagADi vE OrakaMTa nannu cUDaveMduku
a: koMTe kONaMgi pillavE nA sUrunuMTE koMpEkollEru cEstave hay....
A: anni ULLaki aMdagatteni ceMtakocci palakariMcaveMduku
a: ammO saMdiste cAlulE aragaMTalOne meLlo jaDagaMTalEstavE
A: navvE OraMdagADa nuvvE A saMdekADa nAtO sarasAlu ADarAve rAve
a: aTTA kayyAlaBAma nItO sayyATalADA nIpai ASaMTu okaTi uMDAle
A: iMdhra dhanassulOni uMDE A raMgulannI nAlO unnAyi cUDarO....
a: holi holi holi...
kO: holi holi holi raMgularaMgOli ciMduleyyi ciMde veyyAli
    holi holi holi. raMgulOna tEli cIkuciMtalannI maravAli
a: ||koTTu koTTu||
kO: ire laccannA raMgulannI ay pOyinay toragA tIsukuraMDrA....
hoy....hoy... AyirE holi ayirE OrabbA holi
raMgoki varShA lAyirE tA dhinak ta dhinak ta
tadhim dhinak ta dhinak ta dhinak ta dhitAMg ta
a: kyA bAt hai
A: kATukeTTina kaLlamATuna dAcukunna kanne usuleMduku
a: nIlA nIlAla niMgilO A gAli mEDalennO kaTTE yaDAnikE...hEy
A: pAla buggala cinnadAniki paiTa ceMgu egisipaDEdeMdukO
a: baMti pUbaMti BAmanI O pUla kaTTi baMtUlUgiMcaTAnikE
A: nannE peLlADuvADu tALE kaTTETicOTa eTTA uMTADO EmO nA jatagADu
a: ninnE meccETi vADu buggE  giccETi tODu rAnE vastADu cUDu OrnAyanO
A: paMDE nOmulannI paMDE navaraMgulaki ciMdE baMgAru kAMtulE
a: holi holi holi
kO: holi holi holi raMgula raMgOli saMbarAla saradA ceyyAli
    holi holi holi raMgulOna tEli saMdaDaMtA ma nadE kAvAli
a:        ||koTTu koTTu||
 
 
Click here to hear the song
అ: కొట్టు కొట్టు కొట్టురంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా   ||౨||
అ: కొట్టు  కొట్టు  కొట్టు డోలు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు వుందిరా  ||౨||
అ: హె.... ఎర్ర రంగులోన చూడు            కో: రబ్బా రబ్బా
అ: కుర్ర గుండె జోరు ఉంది                  కో: రబ్బారే
అ: పచ్చరంగులోన చూడు                  కో: రబ్బా రబ్బా
అ: పడుచుకళ్ల గీర ఉంది                    కో: రబ్బారే
అ: రంగు ఏదైనగానీ ఊరు వేరైనా గానీ రారో మనమంత ఒక్కటే
అ: హొలి హొలి హొలి రంగుల రంగోలి
కో: హొలి  హొలి  హొలి  రంగులోన తేలుఇ చెమ్మకేళి జలకాలాడాలి
అ: ||కొట్టు కొట్టు||
ఆ: హె.... కోరమీసపు రోసగాడి వే ఓరకంట నన్ను చూడవెందుకు
అ: కొంటె కోణంగి పిల్లవే నా సూరునుంటే కొంపేకొల్లేరు చేస్తవె హయ్....
ఆ: అన్ని ఊళ్ళకి అందగత్తెని చెంతకొచ్చి పలకరించవెందుకు
అ: అమ్మో సందిస్తె చాలులే అరగంటలోనె మెళ్లొ జడగంటలేస్తవే
ఆ: నవ్వే ఓరందగాడ నువ్వే ఆ సందెకాడ నాతో సరసాలు ఆడరావె రావె
అ: అట్టా కయ్యాలభామ నీతో సయ్యాటలాడా నీపై ఆశంటు ఒకటి ఉండాలె
ఆ: ఇంధ్ర ధనస్సులోని ఉండే ఆ రంగులన్నీ నాలో ఉన్నాయి చూడరో....
అ: హొలి హొలి హొలి...
కో: హొలి హొలి హొలి రంగులరంగోలి చిందులెయ్యి చిందె వెయ్యాలి
    హొలి హొలి హొలి. రంగులోన తేలి చీకుచింతలన్నీ మరవాలి
అ: ||కొట్టు కొట్టు||
కో: ఇరె లచ్చన్నా రంగులన్నీ అయ్ పోయినయ్ తొరగా తీసుకురండ్రా....
హొయ్....హొయ్... ఆయిరే హొలి అయిరే ఓరబ్బా హొలి
రంగొకి వర్షా లాయిరే తా ధినక్ త ధినక్ త
తధిమ్ ధినక్ త ధినక్ త ధినక్ త ధితాంగ్ త
అ: క్యా బాత్ హై
ఆ: కాటుకెట్టిన కళ్లమాటున దాచుకున్న కన్నె ఉసులెందుకు
అ: నీలా నీలాల నింగిలో ఆ గాలి మేడలెన్నో కట్టే యడానికే...హేయ్
ఆ: పాల బుగ్గల చిన్నదానికి పైట చెంగు ఎగిసిపడేదెందుకో
అ: బంతి పూబంతి భామనీ ఓ పూల కట్టి బంతూలూగించటానికే
ఆ: నన్నే పెళ్లాడువాడు తాళే కట్టేటిచోట ఎట్టా ఉంటాడో ఏమో నా జతగాడు
అ: నిన్నే మెచ్చేటి వాడు బుగ్గే  గిచ్చేటి తోడు రానే వస్తాడు చూడు ఓర్నాయనో
ఆ: పండే నోములన్నీ పండే నవరంగులకి చిందే బంగారు కాంతులే
అ: హొలి హొలి హొలి
కో: హొలి హొలి హొలి రంగుల రంగోలి సంబరాల సరదా చెయ్యాలి
    హొలి హొలి హొలి రంగులోన తేలి సందడంతా మ నదే కావాలి
అ:        ||కొట్టు కొట్టు||
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment