Monday, July 13, 2020

Mass » Indurudu sendurudu      మాస్ » ఇందురుడు సెందురూడు

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Indurudu sendurudu / ఇందురుడు సెందురూడు
Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున , Jyothika / జ్యోతిక ,},{SongDetails:Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,},{SongDetails:Lyrics Writer : Sahithi / సాహితి ,},{SongDetails:Singer : Kalpana / కల్పన ,  Ranjit / రంజిత్ ,},{SongDetails:Song Category : Others
A: iMduruDu seMdurUDu sUputOne gucci saMputADu

aMdagADu aMdagADu  mATatOnE mattu maMdu callutADu ||iMdu||

kAraMga navvE navvi curakEsi pilagADu

kammaMga ciTkA cEsi cuTTU tippukunnaDu

mellaMga mIsaM duvvi melikEsE tuMTarODu

callaMga maskA koTTi manasE guMjukunnaDu....

vAlu cUci vIlu cUci muggulOki diMcinADu

kAlukEstE vElukEsE mAyadAri caccinODu hey...hey..O....O.....

OlammO...OrayyO ...lEta ...gummaDipaMDE nA sogasu

vennalle karigiMci pulusalle marigistADE I vayasu

a: EMTammA edurocci jivvaMTU lAgEstE AgEdelA

mOhamATaM vadiliMci mOceMta dAcEstA I ...vE...LA

A: abba^^Emi ceppanammA cuppanAti sOkulODu

paiTa ceMgu oMTiniMDa kappukuMTe UrukODu

saMde ITa naDumuvADu tEne kATu vEsinADu

paTTapagalE miTTa sOku kaLlu kuTTu pOkirODu

iMdurUDu seMdurUDu aMdagADu aMdagADu

kO: O mAn... mAMgalyaM taMtu nAnEnA mama jIvana hEtunA

kaMThE badnAmi suBa hE tvaMjIvitaM saradAMSaMtaM

hE... guLlO peLlikAni lav lav cEsukuMTU

milk ShEk vark ShAp livvarA

prEmA dikkulanni Dis plE cEsukuMTU

ShakabUm bUm ShakabUm bUm ShakabUm bUm

eMjAy ceyyarA annayA

a: OyammO cilakammO ceyyainA vEyaka muMdE giligiMta

A: nI duDukE cUstuMTE siggEdO kammiMdamma oLlaMtA

a: innALlu UriMci^^InADE siggaMTE vEgEdelA

muddullO muMcetti nI dOra kucciLLE lA...gA..lA..

A: ayyO rAmA iMtalOnE eMta pani cEsinADu

aMdulOni iMdulOni aMtulEni  toMdarODu

koMtakAlaM AgamannA AgalEni kODegADu

kODikUta vELalOpE koMpagiTTA vaccinADu         ||iMdurUDu||




 
Click here to hear the song
ఆ: ఇందురుడు సెందురూడు సూపుతోనె గుచ్చి సంపుతాడు

అందగాడు అందగాడు  మాటతోనే మత్తు మందు చల్లుతాడు ||ఇందు||

కారంగ నవ్వే నవ్వి చురకేసి పిలగాడు

కమ్మంగ చిట్కా చేసి చుట్టూ తిప్పుకున్నడు

మెల్లంగ మీసం దువ్వి మెలికేసే తుంటరోడు

చల్లంగ మస్కా కొట్టి మనసే గుంజుకున్నడు....

వాలు చూచి వీలు చూచి ముగ్గులోకి దించినాడు

కాలుకేస్తే వేలుకేసే మాయదారి చచ్చినోడు హెయ్...హెయ్..ఓ....ఓ.....

ఓలమ్మో...ఓరయ్యో ...లేత ...గుమ్మడిపండే నా సొగసు

వెన్నల్లె కరిగించి పులుసల్లె మరిగిస్తాడే ఈ వయసు

అ: ఏంటమ్మా ఎదురొచ్చి జివ్వంటూ లాగేస్తే ఆగేదెలా

మోహమాటం వదిలించి మోచెంత దాచేస్తా ఈ ...వే...ళా

ఆ: అబ్బఏమి చెప్పనమ్మా చుప్పనాతి సోకులోడు

పైట చెంగు ఒంటినిండ కప్పుకుంటె ఊరుకోడు

సందె ఈట నడుమువాడు తేనె కాటు వేసినాడు

పట్టపగలే మిట్ట సోకు కళ్లు కుట్టు పోకిరోడు

ఇందురూడు సెందురూడు అందగాడు అందగాడు

కో: ఓ మాన్... మాంగల్యం తంతు నానేనా మమ జీవన హేతునా

కంఠే బద్నామి సుభ హే త్వంజీవితం సరదాంశంతం

హే... గుళ్లో పెళ్లికాని లవ్ లవ్ చేసుకుంటూ

మిల్క్ షేక్ వర్క్ షాప్ లివ్వరా

ప్రేమా దిక్కులన్ని డిస్ ప్లే చేసుకుంటూ

షకబూమ్ బూమ్ షకబూమ్ బూమ్ షకబూమ్ బూమ్

ఎంజాయ్ చెయ్యరా అన్నయా

అ: ఓయమ్మో చిలకమ్మో చెయ్యైనా వేయక ముందే గిలిగింత

ఆ: నీ దుడుకే చూస్తుంటే సిగ్గేదో కమ్మిందమ్మ ఒళ్లంతా

అ: ఇన్నాళ్లు ఊరించిఈనాడే సిగ్గంటే వేగేదెలా

ముద్దుల్లో ముంచెత్తి నీ దోర కుచ్చిళ్ళే లా...గా..లా..

ఆ: అయ్యో రామా ఇంతలోనే ఎంత పని చేసినాడు

అందులోని ఇందులోని అంతులేని  తొందరోడు

కొంతకాలం ఆగమన్నా ఆగలేని కోడెగాడు

కోడికూత వేళలోపే కొంపగిట్టా వచ్చినాడు         ||ఇందురూడు||




ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment